Revision 816094 of "అవగాహనా జ్ఞాపిక" on tewiki

అవగాహనా జ్ఞాపిక ([[ఇంగ్లీషు]]: Memorandum of understanding)పార్టీల మధ్య ఒక ద్వైపాక్షిక లేదా బహుపాక్షిక ఒప్పందాన్ని వివరించే ఒక పత్రము. ఇది ఆయా పార్టీల ఆశయాల ఏకత్వాన్ని, సంయుక్త కార్యాచరణనీ సూచిస్తూ ఉంటుంది.