Revision 838186 of "పాఠ్య ప్రణాళిక (కరికులం)" on tewiki

{{About|courses of study at school or university|'curriculum vitae'|Résumé}}
{{Expert-subject|Education|date=February 2009}}
{{Globalize|date=August 2010}}
నియతః విద్యలో '''పాఠ్య ప్రణాళిక'''  (కరికులం) ({{pron-en|kəˈrɪkjʉləm}}; బహువచనం: '''కరికులా''' , {{IPA-en|kəˈrɪkjʉlə|}} లేదా '''కరికులంస్''' ) అనేది ఒక [[పాఠశాల|పాఠశాల]] లేదా [[విశ్వవిద్యాలయం|విశ్వవిద్యాలయలం]] లో నేర్పబడే పాఠావళి, వాటి సారాంశాలు. '''కరికులం'''  అనే పధం [[లాటిన్|లాటిన్]] బాషలోని ''పంధ్య మైదానం''  అనే పదమునుండి వచ్చినది. ఇది పిల్లలు పెరిగి పరిపక్కువమైన పెద్దమనుషులు లాగా అవ్వడానికి అవసరమైన [[wikt:deed|చెర్యలు]] మరియు అనుభవాలను సూచిస్తుంది. పాఠ్య ప్రణాళిక అనేది నిర్దేశాత్మకమైనది. ఇది సిలబస్ పై ఆధారబడి ఉంటుంది. అయితే సిలబస్ లో ప్రతి తరగతిగికి ఏఏ అంశాలు ఎంత స్థాయిలో చదవాలి అనేది మాత్రమె ఉంటుంది.

==చారిత్రాత్మక భావం==
[[File:Curriculum Concept.svg|thumb|right|450px|కరికులా వెక్టార్]]
1968లో ఈ విషయం మీద మొట్ట మొదటిసారిగా ప్రచురించబడిన ''ది కరికులం''  <ref>బొబ్బిట్, జాన్ ఫ్రాన్క్లిన్. ది కరికులం. బోస్టన్: హౌటన్ మిఫ్లిన్, 1920</ref> అనే పాఠ్యపుస్తకములో, జాన్ ఫ్రాన్క్లిన్ బొబ్బిట్ ఈ విధంగా వ్రాశారు: ''కరికులం''  అనే భావం యొక్క మూలం [[లాటిన్|లాటిన్]] బాషలోని ''పంధ్య మైదానం''  అనే పధం. ఇది పిల్లలు పెరిగి పరిపక్కువమైన పెద్దమనుషులు లాగా అయ్యి పెద్దవాళ్ళ [[సంఘం|సమాజం]]లో విజయం సాధించడానికి  అవసరమైన చెర్యలు మరియు అనుభవాలను సూచిస్తుంది. అంతే కాక, పాఠశాల లోపల మాత్రమె కాకుండా [[పాఠశాల|పాఠశాల]] లోపల మరియు బయట జరిగే పూర్తి స్థాయి అనుభవాలను పాఠ్య ప్రణాళిక సూచిస్తుంది; ఎదురుచూడని అనుభవాలు, ప్రణాళికలో లేని అనుభవాలు, సమాజంలో ఎదిగిన సభ్యులుగా తీల్చి దిద్దడానికి ప్రణాళిక ప్రకారం ఉద్దేశపూర్వకంగా నేర్పబడే అనుభవాలు, ఇవి అన్నిటిని ఇది సూచిస్తుంది.(cf. కుడివైపు చిత్రం)

బొబ్బిట్ ప్రకారం, పాఠ్య ప్రణాళిక సామాజిక ఇంజనీరింగ్ పరిధిలో వస్తుంది. అతని సాంస్కృతిక మరియు సామాజిక నిర్వచనాల ప్రకారం, పాఠ్య ప్రణాళికలో రెండు ముఖ్య అంశాలు ఉంటాయి: (i) సమాజసభ్యులుగా ఎదగడానికి అవసరమైన గుణగణాలు ఏవి అనేది శాస్త్రీయ మేధావులు వారి మేదావిలాసం తో రూపు దిద్దిన అంశాలు మరియు ఈ గుణగణాలను పొందడానికి ఎటువంటి అనుభవాలాను పొందాలో అవి; మరియు (ii) ఒక విద్యార్ధి జీవితములో ''ఏమవ్వలో''  దానికి ఏఏ అనుబవాలు, చేర్యలను ''పొంది ఉండాలో''  వాటిని కలిగించే పాఠ్య ప్రణాళిక.    

అందువలన, పాఠ్య ప్రణాళిక, ఒక యదార్థమైన వాస్తవం లాగా కాకుండా, ఒక సిద్ధాంతం అని అతను వివరించాడు. 

పాఠ్య ప్రణాళిక యొక్క సమకాలపు అభిప్రాయాలు బొబ్బిట్ యొక్క ఈ మూల సూత్రాలను తిరస్కరిచాయి. అయితే, మనుష్యులు వ్యక్తులుగా రూపొందడానికి అవసరమైన చెర్యలు, అనుభవాలే పాఠ్య ప్రణాళిక యొక్క ఆధారము అనే దానిని మాత్రం అంగీకరించాయి. పాఠ్య ప్రణాళిక ద్వారా వ్యక్తిగత నిర్మాణం, వ్యక్తిగత స్థాయిలో మరియు సామూహిక స్థాయిలో అద్యయనం చేయబడుతుంది. అనగా సంస్కృతులు మరియు సమాజాలు (ఉదా: చారిత్రాత్మక అనుభవాల ద్వారా వృత్తిపరమైన నిర్మాణం, విద్యా నియమాలు).  సామాహిక నిర్మాణం పరస్పరంగా, వ్యక్తిగత సభ్యుల నిర్మాణం పై ఆధారపడి ఉంటుంది. 

బొబ్బిట్ ఇచ్చిన [[నిర్వచనము|నిర్వచనం]]లో ఈ పధం లాంచనంగా కనపడినా, పాఠ్య ప్రణాళిక నిర్మాణంలో బాగం అనే వాదన జాన్ డేవీ యొక్క అభిప్రాయాలలో కూడా కనిపిస్తుంది. (ఈయిన పలు ముఖ్య అంశాలలో బొబ్బిట్ తో విబేధించాడు) "పాఠ్య ప్రణాళిక" పధం యొక్క ప్రస్తుత వాడకం, బొబ్బిట్ మరియు డేవి యొక్క సిద్ధాంతాలలో వేరుగా ఉన్నా, పాఠ్య ప్రణాళిక రాశేవారు మరియు పరిశోదకలు పాఠ్య ప్రణాళిక యొక్క ఉమ్మడి ముఖ్య అర్ధాలతో ఎకోబవిస్తున్నారు.<ref>జాక్సన్, ఫిలిప్ W. "కన్సేప్శంస్ అఫ్ కరుకులం అండ్ కరికులం స్పెషలిస్ట్స్." హ్యాండ్బుక్ అఫ్ రిసెర్చ్ ఆన్ కరికులం: ఎ ప్రాజెక్ట్ అఫ్ ది అమెరికన్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అసోసియేషన్, ఫిలిప్ W. జాక్సన్ చే దిద్దబడింది, 3-40. న్యూ యార్క్: మాక్మిల్లన్ పబ్ కో., 1992.</ref><ref>పినార్, విల్లియం F., విల్లియం M. రేనాల్డ్స్, పాట్రిక్ స్లాటెరీ, మరియు పేటర్ M. టాబ్మాన్. అండర్స్టాండింగ్ కరికులం: యాన్ ఇంట్రోడక్షన్ టు ది స్టేడి అఫ్ హిస్టోరికల్ అండ్ కంటెంపరరి కరికులం డిస్కోర్సస్. న్యూ యార్క్: పీటర్ లాంగ్, 1995.</ref>

==నియతమ పాఠశాల విద్యలో పాఠ్య ప్రణాళిక==
నియతమ పాఠశాల విద్యలో (cf.[[విద్య|విద్య]]) '''పాఠ్య ప్రణాళిక'''  అనేది ఒక [[పాఠశాల|పాఠశాల]] లేదా [[విశ్వవిద్యాలయం|విశ్వవిద్యాలయలం]]లో నేర్పబడే పాఠావళి, వాటి సారాంశాలు. పాఠ్య ప్రణాళికను పాక్షికంగానో పూర్తిగానో ఒక వెలుపటి అధికార సంస్థ రూపొందించవచ్చు (ఉదా:[[ఇంగ్లాండు|ఆంగ్ల]] పాఠశాలలో నేషనల్ పాఠ్య ప్రణాళిక ఫర్ ఇంగ్లాండ్)    [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|యు.ఎస్.]] లో, సొంత పాఠశాల జిల్లాలు కలిగి ఉన్న ప్రతి రాష్ట్రం, తమ పాఠ్య ప్రణాళికను రూపొందించుకుంటాయి<ref>[http://hnn.us/articles/22591.html నేషనల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్...][http://hnn.us/articles/22591.html థే ఆర్ బ్యాక్!] * (వ్యాసము)</ref>. అయితే, ప్రతి రాష్ట్రం, యునైటెడ్ స్టేట్స్ విద్యా శాక ఎంపిక చేసిన దేశీయ<ref>[http://www.brook.edu/press/books/NATLSTDS2.HTM డయాన్ రావిట్చ్, నేషనల్ స్టాండర్డ్స్ ఇన్ అమెరికన్ ఎడ్యుకేషన్ ఎ సిటిసంస్ గైడ్] (పుస్తకం)</ref> విద్యా మండలీలతో (ఉదా: గణిత బోధనకు [http://www.nctm.org/ నేషనల్ కౌన్సిల్ అఫ్ టీచర్స్ అఫ్ మేడమేటిక్స్ (NCTM)]) కలిసి తమ పాఠ్య ప్రణాళిక లను రూపొందిస్తుంది. [[ఆస్ట్రేలియా|ఆస్ట్రేలియా]]లో, ప్రతి రాష్ట్రం లోని విద్యాశాక పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తుంది. 2011లో దేశీయ పాఠ్య ప్రణాళికను రూపొందించాలని ఆలోచన ఉంది. UNESCO వారి [http://www.ibe.unesco.org/ ఇంటర్నేషనల్ బ్యూరో అఫ్ ఎడ్యుకేషన్] యొక్క ప్రధాన కర్తవ్యం ఏమంటే ప్రపంచవ్యాప్తంగా పాఠ్య ప్రణాళికలను వాటి అమలను అద్యయనం చేయడమే.

''పాఠ్య ప్రణాళిక'' <ref>[http://www.uk.sagepub.com/textbooksProdDesc.nav?prodId=Book232571 కెల్లీ, A.V. (][http://www.uk.sagepub.com/textbooksProdDesc.nav?prodId=Book232571 2009) ది కరికులం: థియరీ అండ్ ప్రాక్టీస్ 6వ ప్రచురణ]</ref> రెండు విషయాలను సూచిస్తుంది: (i) వివిధ పఠాలతొ కూడిన పఠావళి. వీటినుండి విద్యార్దులు తమకు కావలసిన పఠాలను ఎంచుకుటారు (ii) ఒక నిర్ణీతమైన చదువు కార్యక్రమం. రెండో అంశములో, పాఠ్య ప్రణాళిక అనేది బోధనా, అభ్యసించుట, ప్రతి పాఠ్య అంశానికి మూల్యాన్కణ పరికరాలు కలిగి ఉంటుంది.   

ప్రస్తుతం ''సర్విలమైన పాఠ్య ప్రణాళిక''  ను పాటించాలని ప్రోత్సహించబడుతుంది. అనగా, విద్యార్ధులు వివిధ స్థాయిలలో ఒక పాఠ్య అంశాన్ని పలు మార్లు మరల అద్యయనం చేయవలసి ఉంటుంది. ''టైకాయిల్ పాఠ్య ప్రణాళిక''  యొక్క నిర్మాణాత్మక పద్ధతిలో పిల్లలు విద్యా వాతావరణముతో క్రియాశీలంగా పాల్గొనడం ద్వారా బాగా నేర్చుకుంటారు. అనగా కనుగోవడం ద్వారా నేర్చుకోవడం.
పాఠ్య ప్రణాళికకి ముఖ్యమైనది ఏమంటే పాఠ్యాంశాల ఉద్దేశం యొక్క నిర్వచనం. ఇది ''విద్యా యొక్క ఫలితాలు''' రూపంలో చెప్పబడుతుంది. సాధారణంగా ఇది కార్యక్రమం యొక్క ''' మూల్యాంకణ విధానంతో కలపబడుతుంది.'''. ''' '' '''''ఈ ఫలితాలు మరియు మూల్యాంకణాలు, యూనిట్లగా '''(లేదా మాడ్యూలుగా) విబజించబడుతాయి.'''  అందువలన పాఠ్య ప్రణాళికలో ఇటువంటి యూనిట్ లు ఉంటాయి. ప్రతి యూనిట్లో పాఠ్య ప్రణాళిక యొక్క ప్రత్యేక భాగములో ఉంటుంది.'''  '' '''''అందువలన, ఒక పాఠ్య ప్రణాళికలో కమ్యూనికేషన్స్, న్యూమేరాసి, సమాచార సాంకేతికం మరియు సామాజిక నైపుణ్యత యూనిట్లు ఉన్నాయి. ప్రతి అంశానికి విశేషమైన పద్దతిలో బోధన ఇవ్వబడుతుంది.   ''' '' 

[[File:E7331-MFTI-Glavny-Korpus-schedule.jpg|thumb|275px|సోవియట్ మరియు రష్యన్ విశ్వవిద్యాలయాలలో మరియు సాంకేతిక సంస్థలలో మూల పాఠ్య ప్రణాళికకి అధిక ప్ర్రముఖ్యత ఇవ్వబడింది.ఈ చాయాచిత్రములో, ఒక విద్యార్ధి తొలి రోజు విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య తరగతి కాలపట్టిక బోర్డ్ ను చూసి తానూ మరియు అందరు విద్యార్ధులకు ఈ సెమస్టర్‌లో ఏఏ తరగతులు ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చాడు.   ]]

==యునైటెడ్ స్టేట్స్ లో పాఠ్య ప్రణాళిక రకాలు==
{{Unreferenced section|date=November 2009}}
పలు విద్యా సంస్థలు రెండు పరస్పర వెతిరేక శక్తులను సమన్వయం చేసుకోవలసి ఉంటుంది. ఒక వైపు, మూల పాఠ్య ప్రణాళిక రూపంలో విద్యార్ధులు ఒక ఉమ్మడి జ్ఞానం పునాది కలిగి ఉండాలని కొందరు వాదిస్తున్నారు; మరో వైపు, విద్యార్ధులు వాళ్ళ సొంత విద్యా ప్రయోజనాలను పాటించడానికి స్వేచ్చ ఇవ్వాలని ముందుగానే పాఠములో మేజర్ అయ్యే అవకాశాన్ని కల్పించాలని ఇతరలు భావిస్తున్నారు. హార్వర్డ్ యునివెర్సిటీ తమ మూల అవసరాలను పునర్వ్యవస్థీకరించడంతో ఈ విషయం ఎక్కువ ప్రాబల్యమైంది.

పాఠ్య ప్రణాళిక యొక్క ముఖ్య అంశం ఏమంటే, ప్రతి కోర్స్ కు కొన్ని ముందస్తు అవసరాలు ఉండడం. ఈ అంశం ప్రతి కళాశాల కేటలాగ్ లోను, అన్ని పాఠశాల స్థాయిలలోనూ కనిపిస్తుంది.  కొన్ని ప్రత్యేక కోర్సులను చదవడం వలన ఈ ముందస్తు అవసరాలు పూర్తి చేయవచ్చు. కొన్ని సందర్భాలలో పరీక్షలు లేదా ఉద్యోగ అనుబవంతో పూర్తి చేయవచ్చు. సాధారణంగా, ఒక సబ్జెక్ట్ లో ఉన్నత కోర్సులు చదవాలంటే కొన్ని ప్రాధమిక కోర్సులను చదవ వలసి ఉంటుంది. అయితే, కొన్ని కోర్సులు ఇతర విభాగాలలో పూర్తి చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు బౌతిక శాస్త్ర మేజర్కు గణిత కోర్సులు అవసరము లేదా సాహిత్యం, సంగీతం, శాస్త్రీయ పరిశోదన చదివేవారికి కొన్ని బాషలు అవసరము ఉంటుంది. ఒక పూర్తి స్థాయి పాఠ్య ప్రణాళికలో, ఒక కోర్సుకు అవసరమైన ముందస్తు అవసరాలను కూడా చూచిన్చాబడాలి.  వివిధ paతాళ మధ్య ఉన్న సంబంధం ముందుగానే తెలుస్తే, కోర్స్ను సంవిధానం చేయడంలో సమస్యలు వస్తాయి.

===మూల పాఠ్య ప్రణాళిక===
{{Redirect3|Core curriculum|For information about specific core curricula, use the links in the text below}}
{{wiktionary|core curriculum}}

[[విద్య|విద్యారంగం]]లో, '''మూల పాఠ్య ప్రణాళిక'''  అనగా, కేంద్రీకరించబడిన పాఠ్య ప్రణాళిక. ఇది [[పాఠశాల|పాఠశాల]] లేదా పాఠశాల వ్యవస్థలో అందరు విదార్డులకు తప్పనిసరి చేయబడుతుంది. ఏదేమైనా, ఎప్పుడూ ఈ విధంగానే ఉండదు. ఉదాహరణకు, ఒక పాఠశాలలో సంగీత విమర్శక తరగతి ఉండాలని నియమం ఉండవచ్చు. కాని విద్యార్ధులు ఆర్కెస్ట్రా, బ్యాండ్, కోరస్ వంటి సంగీత కోర్సులను తీసుకుంటే, ఈ తరగతిని మానేయవచ్చు. మూల పాఠ్య ప్రణాళికను [[ప్రాధమిక విద్య|ప్రాధమిక]] మరియు ఉన్నత స్థాయిలలో పాఠశాల మండలీలు, విద్యా శాఖలు లేదా ఇతర పరిపాలనా వ్యవస్థలు రూపొందిస్తాయి. 

====ప్రాధమిక మరియు ఉన్నత విద్యలో====

యునైటెడ్ స్టేట్స్ లో, కామన్ కోర్ స్టేట్ స్టాండర్డ్స్ ఇనిషియేటివ్ ఒక మూల పాఠ్య ప్రణాళిక ను రూపొంద్స్తుంది. దీనిని రాష్ట్రాలు వాడాలి. అవసరమైతే, విస్తరించుకోవచ్చు. ఈ సమన్వయము వలన అదే పాఠ్యపుస్తకాలను వివిధ రాష్ట్రాలు వాడడానికి వీలు కలుగుతుంది. విద్యాసాధనలో తదేకమైన కనీస స్థాయిని రూపొందించడానికి ఇది దారి తీస్తుంది. 2009-10లో, ఈ ప్రమాణాలను అనుసరించడానికి రాష్ట్రాలకు తగిన ప్రేరేపకం ఇవ్వబడింది. ఫెడరల్ రేస్ టు ది టాప్ కార్యక్రమమునుండి నిధులు ఇచ్చే అవకాశాన్ని కల్పించారు.

====ఉన్నత విద్యలో====

అండర్గ్రాజ్యువేట్ స్థాయిలో, వ్యక్తిగత, కళాశాల మరియు [[విశ్వవిద్యాలయం|విశ్వవిద్యాలయ]] పరిపాలకులు మరియు అధ్యాపకులు కొన్ని సార్లు మూల పాఠ్య ప్రణాళికను రూపొందిన్స్తారు, ముఖ్యంగా లిబెరల్ ఆర్ట్స్‌లో. కాని విద్యార్తే యొక్క ప్రధాన పాఠములొ లోతు పెరగడం మరియు విశిష్టత పెరగడం వలన, ఉన్నత పాఠశాల లేదా ప్రాధమిక పాఠశాల లలో మాదిరిగా కాకుండా ఉన్నత విద్యలో విద్యార్థి యొక్క కోర్స్‌వర్క్‌లో చిన్న బాగాన్నే మూల పాఠ్య ప్రణాళిక సూచిస్తుంది.

ప్రధాన అమెరిక కళాశాలలలో విస్తృతమైన మూల పాఠ్య ప్రణాళిక కలిగి ఉన్న కళాశాలలు: కలుమ్బియా యునివర్సిటీ లోని కలుమ్బియా కాలేజీ మరియు యునివెర్సిటీ అఫ్ చికాగో. ఈ రెండు కళాశాలలో ఉన్నత విద్యను పూర్తి చేయడానికి రెండేళ్ళు వరకు పట్టవచ్చు. ఇవి వివిధ రంగాలలో కీలక నైపుణ్యాలను పెంపొందించే విధముగా రూపొందించబడ్డాయి. అవి ఏమనుగా: సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు, బౌతీక మరియు జీవశాస్త్రాలు, గణితం, రచన మరియు విదేశీ బాషలు.

1999లో, తమ మూల పాఠ్య ప్రణాళికను తగ్గించి మార్చి రూపొందించబోదున్నట్లు యునివెర్సిటీ అఫ్ చికాగో ప్రకటించింది. పూర్తి చేయవలసిన కోర్సుల సంఖ్యను 21 నుంచి 15 కు తగ్గించి, విషయ సారాంశాలను విస్తృత పరుస్త్న్నట్లు ప్రకటించింది. ''ది న్యూ యార్క్ టైమ్స్'' , ''ది ఎకనామిస్ట్'' , మరియు ఇతర ప్రధాన వార్తా పత్రికలూ ఈ కధనాన్ని ప్రచురించినప్పుడు, ఈ యూనివెర్సిటి దేశమంతట చర్చనీయాంశం అయింది. నేషనల్ అసోసియేషన్ అఫ్ స్కాలర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. దాంట్లో ఈ విధంగా పెర్కొబడింది: "''అండర్గ్రాడ్యువేట్ విద్యలో ఒక నాటి గంబీరమైన మూల పాఠ్య ప్రణాళిక కలిగి ఉండి, అమెరిక విద్యా సంస్థలకు ఒక ప్రణామం మాదిరిగా ఉన్న యునివెర్సిటీ అఫ్ చికాగో, ఈ విధంగా దిగజారి పోతున్నది చూడడానికి బాధగా ఉంది".'' "[http://www.nas.org/print/pressreleases/hqnas/releas_16apr02.htm ]{{Dead link|date=August 2010}} అదే సమయములో, core పాఠ్య ప్రణాళికని తగ్గించడం ఆర్ధికంగాను విద్యాపరంగాను తప్పనిసరి అయిందని నాటి అధ్యక్షుడు హుగో సొంనేన్స్చీన్ వంటి విశ్వవిద్యాలయ పాలకులు వాదించారు. ఇతర స్కూల్ లతో పోల్చుటే తమ అండర్గ్రాడ్యువేట్ కోర్సులకు దరకాస్తు చేసుకొనే వారు సంఖ్య గణనీయంగా తగ్గిందని వారు వాదించారు.

అంతే కాక, పలు అమెరిక పాఠశాలలో ఇరవయవ శతాబ్దములో మూల పాఠ్య ప్రణాళిక తగ్గుముకం పట్టుతున్న సమయములో, విద్యార్థి యొక్క పూర్తి అండర్గ్రాజ్యువేట్ విద్యనూ పరిగణములోకి తీసుకొనే విధముగా మూల పాఠ్య ప్రణాళికను పలు చిన్న విద్యా సంస్థలు రూపొందించి ప్రసిద్ది అయ్యాయి. దీనికి విజ్ఞానం తో పటు అన్ని పాఠాలను బోధించడానికి ప్రాశ్చాత్య సూత్రాలను పాఠ్యపుస్తకాలులాగా వాడారు.  యునైటెడ్ స్టేట్స్ లోని St. జాన్స్ కాలేజీ దీనికి ఒక ఉదాహరణ.  2010 ఫాల్ నుంచి కాంకర్డియా యునివెర్సిటీ, ఇర్విన్ (కాలిఫోర్నియా) కూడ ఇటువంటి సాంప్రదాయక మూల పాఠ్య ప్రణాళికను ప్రవేశపెట్టుతుంది.

===వితరణ అవసరాలు ===
కొన్ని కళాశాలలు ఒక మధ్య మార్గాన్ని అనుసరిస్తున్నాయి. వితరణ పద్ధతిని వాడి పేర్కొబడిన మరియు పేర్కొని పాఠ్య ప్రణాళికలకు మధ్య ఒక విధాన్ని వాడుతున్నాయి.  ఇటువంటి పద్దతిలో, విద్యార్థులు కొన్ని ప్రత్యేక రంగాలలో కోర్సులను తీసుకొని ఇతర రంగాలలో వారి ఇష్టానుసారం కోర్సులను తీసుకోవడానికి స్వేచ్చ ఉంటుంది. 

===తెరిచిన పాఠ్య ప్రణాళిక===
ఇతర విద్యాసంస్థలు చాల వరకు మూల అవసరాలను పూర్తిగా నిష్కరించాయి. బ్రౌన్ యునివెర్సిటీ మరియు కార్నెల్ యునివెర్సిటీ దీనికి ఉదాహరణ. అమ్హెర్స్ట్ కాలేజీ లో విద్యార్దులు మొదటి-సంవత్సర సెమినార్లలో ఒకటి తీసుకోవాలి కాని తరగతి లేదా వితరణ అవసరాలు ఏమి లేవు.

==మాదిరి పాఠ్య ప్రణాళికలు==
* గణితశాస్త్రం
** వ్యాపార గణితం
** [[బీజగణితం|బీజగణితం]]
** [[త్రికోణమితి|త్రికోణగణితం ]]
** [[రేఖాగణితం|క్షేత్రగణితము]]
** [[సంఖ్యా శాస్త్రం|గణాంకాలు]]
** కలసీ గణితము
* ఆంగ్లం
** పఠనం
** మాధ్యమ విద్యా 
* విజ్ఞానశాస్త్రం
** [[జీవ శాస్త్రము|జీవశాస్త్రం]]
** భూగర్భ శాస్త్రం
** [[భౌతిక శాస్త్రము|భౌతిక శాస్త్రం]]
** [[రసాయన శాస్త్రము|రసాయన శాస్త్రం]]
* భాషలు
** ఆధునిక బాషలు (ఉదా: [[ఆంగ్ల భాష|ఆంగ్లం]], [[స్పానిష్ భాష|స్పానిష్]], [[జర్మన్ భాష|జర్మన్]], ఇటాలియన్, [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]], చైనీస్, రష్యాన్)
** సాంప్రదాయక బాషలు (ఉదా: లాటిన్, గ్రీక్)
* కళ
** దృశ్యమాన కళలు
** ప్రదర్శక కళలు
*** సంగీతం
*** రంగస్థల ప్రదర్శనలు
* శారీరక విద్య
* జననాంగా విద్య 
* రాజకీయ విద్య 
* సాంఘిక విద్య 
** ఆధునిక విద్య 
** [[భూగోళ శాస్త్రము|భౌగోళిక స్థితి]]
** [[చరిత్ర|చరిత్ర]]
** పౌరశాస్త్రం 
** [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక శాస్త్రం]]
** [[మానసిక శాస్త్రము|మనస్తత్వశాస్త్రం]]
* డిజైన్ సాంకేతికశాస్త్రం 
* కంప్యూటింగ్ విద్య 
* సైన్య విద్య 
* మత విద్య 
* ఇంటి ఆర్ధిక విధానం 
* వృత్తి విద్యా 
* బహిరంగ ప్రసంగం
* చదువు నైపుణ్యం 
* కుటుంబ మరియు వినియియోగాదరుల శాస్త్రం 
సాంకేతిక విజ్ఞానం

కలప
వస్త్రాలు

==వీటిని కూడా చూడండి==
{{Wiktionary}}
* పాఠ్యాంశాల గురించి సలహా
* యూరోపాస్
* [[విద్య|విద్య]]
* కోర్స్ కేటలాగ్ (విద్య)
* కోర్స్ అట్లాస్ (విద్య)
* పాఠ్య ప్రణాళిక విద్య
* పాఠం
* పాఠ్య ప్రణాళికలు
* మైఏడు   
* పెడగాగి
* బోధన
* పాఠ్యయేతర కార్యకలాపాలు
* తెరిచిన మూల పాఠ్య ప్రణాళిక
* వృత్తి యొక్క నిర్వచనం (DOAC)
* ప్రచ్చన్న పాఠ్య ప్రణాళిక మరియు ప్రత్యేక పుస్తకము ''ది హిడన్ కరికులం'' 
* కాల్వేర్ట్ పాఠశాల
* విద్యారంగాల నిర్మాణం 
* కుటుంబ మరియు వినియోగదారుల శాస్త్రం

==సూచనలు==
===గమనికలు===
{{Reflist|2}}

===మూలాలు===
* [http://www.wcci-international.org/ పాఠ్య ప్రణాళిక మరియు బోధనకు ప్రపంచ మండలి]

[[Category:కరికులా]]
[[Category:డిడాక్టిక్స్ ]]