Revision 852555 of "అమంగళము" on tewiki[[మంగళం]] కానిది '''అమంగళం'''. మంగళ ప్రథమైనది అనగా శుభప్రథమైనది అని అర్థం, అమంగళం అనగా శుభప్రథమైనది కాదని అర్థం. ==అమంగళ సూచనలు== [[తుమ్ము]] - [[పని]] ప్రారంభించే ముందు ఎవరయినా తుమ్మితే అమంగళముగా భావించి కొన్ని [[క్షణం|క్షణాలు]] ఆగి, ఏమయినా లోటుపాట్లు ఉన్నాయో పరిశీలించుకొని మళ్ళీ పనిని ప్రారంభిస్తారు. [[పిల్లి]] - కొంతమంది పిల్లి ఎదురు రావడం అశుభంగా భావిస్తారు. [[బల్లి]] - బల్లి పైన పడినప్పుడు పడిన చోటును బట్టి మంచిదా, చెడదా అని బల్లి శాస్త్రమును పరిశీలిస్తారు. నివృత్తి కొరకు [[కంచి]]కి సంబంధించిన బల్లి పటాన్ని తాకుతారు. ==అమంగళము ప్రతి హతంబయ్యెడిన్== '''అమంగళమప్రతిహతంబయ్యెడిన్''' అనగా అమంగళకరమయిన మాట హత మవుగాక అని అర్ధం. ఎవరయినా పొరపాటుగా అపశకునపు మాట లేక అమంగళకరమయిన మాట అన్నప్పుడు పైన [[తధాస్తు]] [[దేవత]]లు తిరుగుతుంటారని వారు తధాస్తు అంటే అలాగే జరుగు తుందని ఆ అమంగళపు మాట హత మవడానికి అమంగళమప్రతిహతంబయ్యెడిన్ అనే [[మంత్రం|మంత్రాన్ని]] పఠిస్తారు. ==ఇవి కూడా చూడండి== ==బయటి లింకులు== [[వర్గం:పదజాలం]] [[వర్గం:మూఢ నమ్మకాలు]] [[వర్గం:హిందూ సాంప్రదాయాలు]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?oldid=852555.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|