Revision 852568 of "అల్లిబిల్లి" on tewiki

'''అల్లిబిల్లి''' అనేది ఆపాత మధురమైన, ప్రాచీనమైన, అద్భుతమైన [[తెలుగు భాష]]లో వున్న ఒక గమ్మతైన [[పదం]]. అంతేకాదు, అల్లిబిల్లి<ref>[http://www.allibilli.com అల్లిబిల్లి.కామ్]</ref> అనేది ఒక భారతీయుడు  సాటి భారతీయులకు ఎలా ఉపయూగపడాలి అన్న ఆలోచనలో నుంచి పుట్టిన ఒక మంచి [[వెబ్ సైటు]]. దీనిని 2008 సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు (01.01.2008) న ప్రారంభించారు.  

ప్రస్తుతం దీనిని 96 దేశములలో వున్న ఎంతో మంది విద్యార్ధులు, విదేశాలకి ప్రయాణించే పెద్దవారు, వివిధ బారతీయులు ఉపయూగించుచున్నారు.
 
==ఉద్దేశ్యము==
ఎందరో తెలుగు వారి పిల్లల తల్లిదండ్రులు రోజూ ఇతర దేశాలకి వెళ్తూ వుంటారు, 
* కానీ చాలా మంది తెలుగు వారికి రోజూ వారీగా చదువుకునేవి అంతర్జాలంలో ఎలా వెతకవలెనో తెలియదు. వారికి ఉపయూగపడవలెనన్న ఆ ఆశయముతో ఈ క్రింది అంశములు మాత్రమే పొందు పర్చబడినవి.
===వివిధ అంశములు===
* అన్ని భాషల వార్తపత్రికలూ, 
* విద్యార్దులకు ఉపయోగపడే పుస్తకములు, 
* చిన్నపిల్లలు తెలుగులో నేర్చుకొనే పాటలు పద్యాలు: '''మన భాషని, సంస్క్రుతిని మరవకండి.'''
* సినిమాలు.
* వివిధ దేశాల సమయాలు.
* భారతదేశం లోని వివిద ప్రభుత్వ శాఖలకు సంభందించిన మరియు వారిని సంప్రదించునటుకు కావలసిన వివరములు : '''దేశాన్ని పీడిస్తున్న లంచగొండిల వివరములు తెలియచేయండి.'''
* అమెరికా సంయుక్త రాష్త్రాలలో భారతీయులకు ఉపయోగపడే వివిధ రకముల సమాచారము మరియు అక్కడ వున్న విశ్వవిద్యాలయముల వివరములు
* ప్రపంచ ప్రయాణములకు కావలసిన విమాన వివరములు
* వివిధ రేడియోలు మరియు దూరదర్శి, అంతర్ఝాల టివి లు
* ఉద్యగ సంభంద వివరములు.
* క్రీడా వివరములు
* '''మధురమైన పాత తెలుగు పాటలు'''
* సెర్చ్ పొందుపరచబడినవి.
* '''తెలుగు రామాయణము, భగవద్గీత, భారతము చదివి వినిపించును కూడా.'''
* పూజా వివరములు కూడా కలవు.

* ఇవి అందరికి ఉపయోగపడాలని దీని ఉద్దేశ్యము. ఒక విషయము, ప్రస్తుతము భారతదేశం లో వున్న వారికి దీని విలువ తెలియకపోవచ్చును. దేని విలువ ఐన అది లేనప్పుడే కదా తెలిసేది.  త్వరలో అందరికి (మీకు) కావలసిన సమాచారమును ఎవరికి వారే (మీరే) మార్చుకొనే విధముగ దీనిని తయారు చేయుచున్నారు.

== ప్రేరణ ==
మన వారికి విదేశాలకి వెళ్ళే వరకు ఒక కూతూహలం, వెళ్ళిన తరువాత కాని తెలియదు...ఒక రోజుని అక్కడ గడపటం ఎంత కష్టమో! ఒక గదిలో కూర్చొని ఏమి చేయాలి అని అలోచించ టానికే ఎంతో బాధ పడవలసిన సమయం ఎదురవుతుంటుంది. అంత సమయాన్ని బాధ గా దగడిపేకన్నా కొంత సమయాన్నా హాఇ గా గడుపుతారని నా వంతు కృషి గా....
== ఎలా ఉపయోగించాలి==
ఇందులో రెండు విభాగములు కలవు. ఒకటి మొబైల్ లో చూచు వారికొసము మరొకటి కంప్యూటర్ లో చూచువారికోసము.ఈ వెబ్ సైటు ఉపయోగించువారు ఆయా వివరములు కల ఎన్నెన్నొ వెబ్ సైటులు గుర్తుపెట్టుకొనవలసిన అవసమరము లేదు. 
అన్ని వెబ్ సైటులు కుడి మరియు ఎడమ వైపుల మీకు కనిపించును. మీరు దేనిని కావలయును అంటే దానిని క్లిక్ చేసిన అది అక్కడే కనిపించును.భారతదేశం నుంచి అమెరికా వచ్చు విద్యార్దులకు కూడా ఇది ఎంతో ఉపయొగపడుచున్నది.

== లాభ నష్టములు ==
ఇంతవరకు అల్లిబిల్లి ఎటువంటి లాభము లేకుండ, సమాజము కొరకే నడపబడుచున్నది. 

డబ్బు కన్నా సమయం చాలా విలువైనది. ఏంతో సమయం వెచ్చిస్తే కాని ఇవి తయారు కావు.
అందుకని '''దయచేసి దుర్వినియూగము ఛేయకండి.'''

== దేని కోసం ==
నోటి మాట, నోటి ని దాటే వరకే మనం దాని రాజులం, దాటినాక మనం దాని బానిసలం.
దేహాన్ని దహించే మంట కన్నా నోటి మాటే బాధాకరం, ప్రమాదం. అందుకనే నాలుక కన్నా ప్రమాదకరమైనది వుండదేమో?
అందుకనే ఏవరిని బాధించకండి, మన ప్రక్క వారు ఆనందంగా వుంటేనే మనము కూడ ఆనందంగా వుండేది. నిజమైనా, అబద్దమైనా అందరిని సంతోషపరిచేదే ప్రత్యేకం.

==మూలాలు==
{{మూలాలజాబితా}}

==బయటి లింకులు==
* [http://www.allibilli.com '''<big><big>అల్లిబిల్లి.కామ్.''']

[[వర్గం:తెలుగు అంతర్జాలము]]
[[వర్గం:2008 స్థాపితాలు]]