Revision 852593 of "ఉదయ్ చోప్రా" on tewiki

{{Infobox actor
| name = Uday Chopra
| image =
| imagesize = 
| caption = 
| yearsactive = 1992–present
| birthname = Uday Chopra
| birthdate =  {{birth date and age|1973|01|5|df=y}}
| birth_place = [[Delhi]], [[India]]
| occupation = Actor, producer, director 
}}
'''ఉదయ్ చోప్రా''' ([[హిందీ భాష|హిందీ]]: उदय चोपड़ा; 5 జనవరి 1973 న జన్మించారు) [[బాలీవుడ్|బాలీవుడ్]] నటుడు,నిర్మాత, సహాయ దర్శకుడు.

== జీవితం మరియు వృత్తి ==
ఉదయ్ చోప్రా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అయిన యష్ చోప్రా<ref>{{cite news|url=http://entertainment.oneindia.in/tamil/exclusive/tanisha-uday-engage-250607.html|title=Uday Chopra engagement|date=25 June 2007|publisher=''[[Oneindia.in]]|accessdate=19 January 2010}}</ref> కుమారుడు. మరో దర్శకుడు ఆదిత్య చోప్రాకు సోదరుడు. ఉదయ్ తన తండ్రి, సోదరుడు దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు సహాయ దర్శకునిగా పని చేశారు. అవన్నీ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో నిర్మించినవే.<ref name="Times">{{cite news|url=http://economictimes.indiatimes.com/news/news-by-industry/media/entertainment-/entertainment/In-candid-conversation-with-Uday-Chopra/articleshow/5425704.cms|title=In Candid Conversation with Uday Chopra|date=9 January 2010|publisher=''[[The Economic Times]]''|accessdate=19 January 2010}}</ref> యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించిన ''మొహబ్బతే''  సినిమాతో ఉదయ్ చోప్రా నటుడిగా కెరియర్ మొదలుపెట్టారు.<ref name="Times"></ref> ఆ సినిమాలో [[అమితాబ్ బచ్చన్|అమితాబచ్చన్]], [[షారుఖ్ ఖాన్|షారూఖ్ ఖాన్]], [[ఐశ్వర్యా రాయ్|ఐశ్వర్యారాయ్]] ప్రధాన తారాగణం. ఈ సినిమాతో మరో ముగ్గురు (షమితాషెట్టి, ప్రీతిజింగానియా, కిమ్ శర్మ) కూడా పరిశ్రమ పరిచయం అయ్యారు. మొహబ్బతే సినిమాతో జిమ్మి షెర్గిల్, జుగల్ హంసరాజ్ తమ వృత్తి జీవితాలను ఫున:ప్రారంభించారు. ఉదయ్ చోప్రా ఎక్కువగా తన తండ్రి నిర్మాణ సంస్థ తీసిన సినిమాలకే పని చేశారు. ఆయన 2004లో యాక్షన్ థ్రిల్లర్ మూవీ ''థూమ్''  నిర్మించారు. దాని సీక్వెల్ ''థూమ్ 2''  కూడా తీశారు. అది 2006లో విడుదలైంది.<ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/articleshow/551266.cms|title=Uday Chopra is the best in Dhoom 2|date=24 November 2006|publisher=''[[The Times of India]]''|accessdate=19 January 2010}}</ref> ''మెహబతే'' కి ముందు ఉదయ్ ఓ సినిమాను నిర్మించారు. 1994లో వచ్చిన ''ఎ దిల్లగి''  సినిమా ఆయన నిర్మించిందే. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కాజోల్, సైఫ్అలీఖాన్ నటించారు.

==ఫిల్మోగ్రఫీ==
{| border="2" cellpadding="4" cellspacing="0" style="margin:1em 1em 1em 0;background:#f9f9f9;border:1px #aaa solid;border-collapse:collapse;font-size:95%"
|- bgcolor="#CCCCCC" align="center"
! సంవత్సరం 
! పేరు 
! పాత్ర 
! ఇతర వివరాలు
|-
|  1993 
|  ''డర్ర్''  
|  
|  సహాయ దర్శకుడు 
|-
|  1993 
|  ''పరంపరా''  
|  
|  సహాయ దర్శకుడు
|-
|  1994 
|  ''యే దిల్లగి''  
|  
|  నిర్మాత
|-
|  1995 
|  ''దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే''  
|  
|  సహాయ దర్శకుడు
|-
|  1997 
|  ''దిల్ తో పాగల్ హై''  
|  
|  సహాయ దర్శకుడు 
|-
|  2000 
|  ''మొహబ్బతే ''  
|  విక్రమ్ కపూర్/ఒబేరాయ్ 
|  '''ప్రతిపాదన'''  - ఉత్తమ నూతన నటుడి కేటగిరిలో ఫిల్మ్ ఫేర్ అవార్డు  
|-
|  2002 
|  ''మేరే యార్ కి షాదీ హై''  
|  సంజయ్ 
|  
|-
|  rowspan="3"|2003 
|  ''ముజ్సే దోస్తీ కరోగే!''  
|  రోహన్ వర్మ 
|  '''ప్రతిపాదన'''  - ఉత్తమ సహాయ నటుడుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు 
|-
|  ''సుపారీ''  
|  ఆర్యన్ పండిట్ 
| 
|-
|  ''[[కల్ హో న హో|కల్ హో న హో]]''  
|  డే6 ఎనౌన్సర్ 
|  ప్రత్యేకమైన పాత్రలో
|-
|  rowspan="3"|2004 
|  ''[[Charas: A Joint Operation]]''  
|  ఆష్రాఫ్ 
|  
|-
|  ''ధూమ్ '' 
|  అలీ అక్బర్ ఫతే ఖాన్ 
|  '''ప్రతిపాదన'''  - ఉత్తమ సహాయ నటుడుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు 
|-
|  ''హమ్ తుం''  
|  
|  సహాయ దర్శకుడు
|-
|  rowspan="1"|2005 
|  ''నీల్ న్' నిక్కి''  
|  గుర్నేల్ నీల్ అహ్లువాలియా 
|  
|-
|  rowspan="1"|2006 
|  ''ధూమ్ 2''  
|  అలీ అక్బర్ ఫతే ఖాన్ 
|  
|-
|  rowspan="3"|2010 
|  ''ప్యార్ ఇంపాజిబుల్''  
|  అభయ్ శర్మ 
|  నిర్మాత, రచయిత
|-
|  ''కుచ్ కుచ్ హోతా హై''  
|  
|  తొలి యానిమేషన్ చిత్రం
|-
|  ''ధూమ్ 3''  
| ఇన్స్ పెక్టర్ అలీ అక్బర్ 
|  
|-
|}

== సూచనలు ==
{{reflist}}

== బాహ్య లింకులు ==
* {{imdb|0159167}}
* [http://www.udaychopra.com/ అధికారిక వెబ్‌సైట్]

{{Persondata <!-- Metadata: see [[Wikipedia:Persondata]]. -->
| NAME              = Chopra, Uday
| ALTERNATIVE NAMES = 
| SHORT DESCRIPTION = 
| DATE OF BIRTH     = 5 January 1973
| PLACE OF BIRTH    = [[Delhi]], [[India]]
| DATE OF DEATH     = 
| PLACE OF DEATH    = 
}}
{{DEFAULTSORT:Chopra, Uday}}
[[Category:1973 జననాలు]]
[[Category:భారతీయ నటులు]]
[[Category:భారతీయ చలనచిత్ర నటులు]]
[[Category:జీవించి ఉన్న వ్యక్తులు]]