Revision 940371 of "కిలారిపల్లె (189కొత్తపల్లె )/" on tewiki

ఈ గ్రామంలో 168 ఇండ్లు ఉన్నాయి.ఇది కొత్తపల్లె గ్రామ పంచాయతీకి చెందిన గ్రామం.ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. ఇది మండల కేంద్రం నుండి 2 కి.మీ దూరంలో గలదు. 
 
 
 
రచన : మోహిత్ నాయుడు,కిలారిపల్లె