Revision 11269 of "అగ్గి" on tewikiquote ఉగ్రవాదం - ఓ మానని గాయం!!
భాగ్యనగర్ గుండె పైన మాయని గాయాలు!
నిన్నటి గోకుల్ ఛాట్, లుంబిని వనాలలో !
ఉగ్రవాద పదఘఠ్టన బాంబులై పేలిన వేళ ....
అగ్ని జ్వాలలై రగలగా ,అమాయకుల ఆక్రందనలు !
మరువక ముందే మరో గాయం !
దిల్షుక్ నగర్ ను దిల్ దుఖ్ నగర్ గా మార్చిన !
మానవ మృగాలకు మానవ హక్కులా !
పరాన్న భుక్కులకు పంచభక్ష్యపరమాన్నాలా !!
This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|