Difference between revisions 24442 and 24444 on tewikisourceశుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || 1 ||
యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ |
విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే || 2 ||
వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 3 ||
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
(contracted; show full)సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః |
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః || 75 ||
భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయోஉనలః |
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోஉథాపరాజితః || 76 ||
విశ్వమూర్తిర్-మహామూర్తిర్-దీప్తమూర్తి రమూర్తిమాన్ |
అనేక మూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః || 77 ||
ఏకో నైకః సవః కః కిం యత్తత్-పదమ నుత్తమమ్ |
లోకబంధుర్-లోకనాథో మాధవో భక్తవత్సలః || 78 ||
సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ |
వీరహా విషమః శూన్యో ఘృతా శీరచలశ్చలః || 79 ||
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్|
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః || 80 ||
తేజోవృషో ద్యుతిధరః సర్వశస్త్ర భృతాంవరః |
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః || 81 ||
చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః |
చతురాత్మా చతుర్భావః చతుర్వేద విదేకపాత్ || 82 ||
సమావర్తోஉనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః |
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా || 83 ||
శుభాంగో లోకసారంగః సుతంతుః తంతువర్ధనః |
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః || 84 ||
ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః |
అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ || 85 ||
సువర్ణబిందు రక్షోభ్యః సర్వవాగీ శ్వరేశ్వరః |
మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః || 86 ||
కుముదః కుందరః కుందః పర్జన్యః పావనోஉనిలః |
అమృతాశోஉమృతవపుః సర్వఙ్ఞః సర్వతోముఖః || 87 ||
సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః |
న్యగ్రోధో దుంబరోஉశ్వత్థః ఛాణూరాంధ్ర నిషూదనః || 88 ||
సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః |
అమూర్తి రనఘోஉచింత్యో భయకృద్-భయనాశనః || 89 ||
అణుర్-బృహత్-కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ |
అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః || 90 ||
భారభృత్-కథితో యోగీ యోగీశః సర్వకామదః |
ఆశ్రమః శ్రమణః, క్షామః సుపర్ణో వాయువాహనః || 91 ||
ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః |
అపరాజితః సర్వసహో నియంతాஉనియమోஉయమః || 92 ||
సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్య ధర్మ పరాయణః |
అభిప్రాయః ప్రియార్హోஉర్హః ప్రియకృత్-ప్రీతివర్ధనః || 93 ||
విహాయ సగతిర్-జ్యోతిః సురుచిర్-హుతభుగ్విభుః |
రవిర్-విరోచనః సూర్యః సవితా రవిలోచనః || 94 ||
అనంతో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోஉగ్రజః |
అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠాన మద్భుతః || 95 ||
సనాత్ సనాతనతమః కపిలః కపిరవ్యయః |
స్వస్తిదః స్వస్తికృత్-స్వస్తిః స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః || 96 ||
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాశనః |
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః || 97 ||
అక్రూరః పేశలో దక్షో దక్షిణః, క్షమిణాం వరః |
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణ కీర్తనః || 98 ||
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః |
వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః || 99 ||
అనంతరూపஉనంత శ్రీర్-జితమన్యుర్-భయాపహః |
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః || 100 ||
అనాదిర్-భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః |
జననో జనజన్మాదిర్-భీమో భీమ పరాక్రమః || 101 ||
ఆధార నిలయోஉధాతా పుష్పహాసః ప్రజాగరః |
ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః || 102 ||
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః |
తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః || 103 ||
భూర్భువః స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః |
యఙ్ఞో యఙ్ఞపతిర్-యజ్వా యఙ్ఞాంగో యఙ్ఞవాహనః || 104 ||
యఙ్ఞభృత్ యఙ్ఞకృత్ యఙ్ఞీ యఙ్ఞభుక్ యఙ్ఞసాధనః |
యఙ్ఞాంతకృత్ యఙ్ఞ గుహ్య మన్నమన్నాద ఏవ చ || 105 ||
ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః |
దేవకీనందనః స్రష్ఠా క్షితీశః పాపనాశనః || 106 ||
శంఖభృన్నందకీ చక్రీ శాంగ ధన్వా గదాధరః |
రథాంగపాణి రక్షోభ్యః సర్వప్రహరణాయుధః || 107 ||
శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి |
వనమాలీ గదీ శాంగీ శంఖీ చక్రీ చ నందకీ |
శ్రీమాన్నారాయణో విష్ణుర్-వాసుదేవోஉభిరక్షతు || 108 ||
ఉత్తర భాగం ఫలశ్రుతిః ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః | నామ్నాం సహస్రం దివ్యానా మశేషేణ ప్రకీర్తితమ్| || 1 || య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్|| నాశుభం ప్రాప్నుయాత్ కించిత్-సోஉముత్రేహ చ మానవః || 2 || (contracted; show full)అనన్యాశ్చింత యంతో మాం యే జనాః పర్యుపాసతే | తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్| || 30 || పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్| | ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || 31 || ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః | సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతి || 32 || కాయేన వాచా మనసేంద్రి యైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్-సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి || 33 || All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikisource.org/w/index.php?diff=prev&oldid=24444.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.