Difference between revisions 31020 and 31046 on tewikisource

{{నా రాముడు}}
::::::<big><big><big>'''శ్రీ'''</big></big></big>

::::<big><big><big><big>'''నారాముడు'''</big></big></big></big>

::::::<big>'''ఆనందమయుడు'''</big>

గీ. తగ రసంబంది యానందియగు జనుండు

(contracted; show full)ు. అది నిత్యముగా నుండవలయు నన్నచో నెంతప్రయత్నము చేయవలయును? ఎంత సాధనచేయవలయును! అప్పుడు జన్మచరితార్థమగును. నేను కల్పవృక్షమును వ్రాసితిని. ఈ గ్రంధమంతయు శబ్దములు, సమాసములు, తెలుcగు పలుకుబడులు, వ్యాఖ్యానములు, తత్త్వబోధనములు, కావ్యలక్షణములు - వీని నన్నింటిని శ్రీరామచంద్రాత్మగా భావన చేసి చేసి యీ గ్రంథమున వ్రాసితిని. నేను పడిన యీ శ్రమయంతయు నా సాధన. లోకమున కదియొక కావ్యము. వారు మెచ్చుదురు మెచ్చరు. నాకు దానితో నవసరములేదు. ఈ రామాయణ కల్పవృక్ష ఫలముగా నేను వాంఛించునది ఆయానందము నాయందు నిత్యమై యుండవలయునని. ఇంకొక కోరిక లేదు.