Difference between revisions 96905 and 97373 on tewikisource

== కాపీహక్కులు ఉన్న కృతి ==

ఈ కృతికి కాపీహక్కులు ప్రస్తుతం ఉన్నాయి. పైగా కాపీహక్కుదారులు, పుస్తక ప్రచురణకర్తలు ఐన విశ్వనాథ సత్యనారాయణ గారి మనుమలు కాపీహక్కులను గౌరవించడంపై చాలా పట్టుదల ఉన్నవారు. వారు తమ అనుమతి లేకుండా జరుగుతున్న వేయిపడగల ఆంగ్లానువాద ప్రచురణను నిలుపుదల చేయించిన చరిత్ర ఉన్నవారు. ఈ కృతిని తీసివేయడం మంచిది.--[[వాడుకరి:Pavan santhosh.s|Pavan santhosh.s]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 11:18, 31 మార్చి 2015 (UTC)

== కృతి మూలం వివరాలు ==

కృతి చేర్చినవారు మూలం వివరాలు చేర్చమని మనవి.ఏ  వెబ్సైట్ నుండి తీసుకున్నది, లేక ఏ పుస్తకంనుండి టైపు చేసినది లాంటిది,  అప్పుడు నకలుహక్కుల సమస్య వుందా లేదా నిర్ధారించటానికి వీలవుతుంది. ఈ వ్యాసానికి కృషి చేసిన  సభ్యులు [[User:రహ్మానుద్దీన్]]   స్పందించవలసినది.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:51, 2 ఏప్రిల్ 2015 (UTC)