Revision 317112 of "దస్త్రం:poturaju....2.JPG" on tewiktionary

మహాభారత నాటకం జరిగే టప్పుడు ముందుగా పోతురాజు విగ్రహాన్ని నిలిపి వుంచుతారు. ఆ విగ్రహం ఇదే.  మొగరాల గ్రామంలో మహాభారతం జరిగిన సందర్బంలో తీసిన చిత్రం.