Revision 317115 of "దస్త్రం:bharatam bali ramudu.JPG" on tewiktionary

18 రోజులు జరిగే మహాభారత నాటకోత్సవాల సందర్బంగా మొట్ట మొదటగా బలి రాముని విగ్రహాన్ని తీర్చు తారు.  ఆతర్వాతనే అన్ని కార్య క్రమాలు జరుగు తాయి.  ఆ బలి రాముని విగ్రహం ఇదే.  దామల చెరువులో తీసిన చిత్రం.