Revision 317116 of "దస్త్రం:harikatha kaariNi.JPG" on tewiktionary

మహాభారత నాటకోత్సవాల సందర్బంగా రాత్రులందు వేషాలు వేసిన వారు నాటకాలు ఆడగా....   పగటి పూట భారత ఘట్టాలను హరికథల రూపంలో చెప్పుతారు.  ఇది హరికథ చెప్పుతున్న హరికథా కారిణి.  దామల చెరువులో తీసిన చిత్రం.