Difference between revisions 2050649 and 2050650 on tewiki

{{Orphan|date=అక్టోబరు 2016}}

{{విలీనము|ఆర్కిమెడిస్ సూత్రం}}
{{శుద్ధి}} 
'''ఆర్కిమీడిస్ సూత్రము''' ఒక ద్రవములో పూర్తిగా లేక పాక్షికంగా మునిగిన ఒక వస్తువు లేక శరీరము పైన వుండేటి లేక ప్రభావము చూపే [[బయోయన్సీ శక్తి|పైకి తేలుటకు ఉపయోగపడు శక్తి]]ని సూచిస్తుంది. అది తేలె ఆ వస్తువచే [[స్థానభ్రంశంగాబడిన ఆ ద్రవం]] యొక్క [[బరువుకు]] సరిసమానంగా వుంటుంది. ఇది [[ద్రవగతిశాస్త్రానికి]] అత్యంత ప్రధానమైన [[భౌతిక సూత్రము]]. ఇది ఆర్కిమెడీస్ అను భౌతికశాస్త్రవేత్త సూత్రీకరించాడు.

== వివరణ == 
(contracted; show full)
 
== వస్తువులు తేలుట -సిద్దాంతము == 
ఆర్కిమీడిస్ సూత్రము బయోయన్సీ శక్తి (పైకి తేలుటకు ఉపయోగపడు శక్తి ) ద్రవం యొక్క స్థానభ్రంశంమును వివరిస్తుంది. ఏదేమైనా "వస్తువులు ఎందుకు తేలుతాయి?" అను భావనను సైతము ఆర్కిమీడిస్ సూత్రము చక్కగా వివరిస్తుంది. ఆర్కిమీడిస్ గ్రంథములో [[తేలే వస్తువుల]] గురించి ఇలా పేర్కొన్నారు: 

  {{ఏదిని తేలే వస్తువు తన బరువుకు సమానమైన బరువుగల ద్రవమునుస్థానభ్రంశము చేస్తుంది}}

ఇతర మాటలలో చెప్పాలంటే [[ద్రవ]] ఉపరితలంపై తేలియాడే వస్తువుకైనా (పడవ లాగా ) లేదా పూర్తిగా నీట మునుగివున్న వస్తువుకైనా ([[జలాంతర్గామి]] లాంటి వాటికి) స్థానభ్రంశంగాబడిన ద్రవం యొక్క బరువు నీట వున్న వస్తువుల బరువుకు సరిగ్గా సమానంగా వుంటుంది. ప్రత్యేక సందర్భంలో మాత్రమే తేలియాడే వస్తువుల మీద వుండే బయోయన్సీ శక్తి విలువ సరిగ్గా వస్తువుల బరువుకు సమానంగా వుంటుంది.ఒక టన్ను ఘన ఇనుము ముక్కను పరిగణించండి .ఇనుము నీటి కంటే దాదాపు ఎనిమిది వంతులు(contracted; show full)రియ విఫలము చెందదు.ఈ గందరగోళము లేకుండా మునిగివున్న వస్తువుల విషయములో పైన వుండు ద్రవము యొక్క ఘనపరిమాణమును [["స్థానభ్రంశంగాబడిన ఘనపరిమాణము"]]గా పరిగణించాలి .ఆర్కిమెడిస్ సూత్రమును కేవలము తేలే వస్తువలకే వర్తింపజేస్తూ మునిగే స్వభావము వున్న వస్తువులకు వర్తింపజేయకపోవడమనేది దీనికి సంబంధించిన ఇంకొక గందరగోళ విషయము. మునిగి వున్న వస్తువుల విషయములో స్థానభ్రంశంగాబడిన ద్రవ్య రాశి వస్తువు యొక్క ద్రవ్యరాశి కంటే తక్కువ వుంటుంది. ఈ వ్యత్యాసము వస్తువు యొక్క సంభావ్య శక్తికి సమానంగా వుంటుంది.

[[వర్గం:భౌతిక శాస్త్రము]]