Difference between revisions 738020 and 738022 on tewiki[[Image:Karadiaschool.jpg|thumb|right|250px|[[మధ్యప్రదేశ్]] లోని ఒక గ్రామంలో [[ప్రాథమిక పాఠశాల]].]] '''సర్వశిక్షా అభియాన్''' : '''అందరికీ విద్య''' ఓ ''ఉద్యమం'', ఇంకోవిధంగా చెప్పాలంటే''ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్కరికీ విద్య నేర్పించాలి''. ఈ కార్యక్రమం భారతప్రభుత్వ కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశ్యం ''విద్య యొక్క సార్వత్రీకరణ''. [[భారత రాజ్యాంగం]] 86వ సవరణల ప్రకారం, 6-14 వయస్సు గల బాలబాలికలకు (contracted; show full)* 2010 వరకు విద్యను సార్వత్రీకరణ చేయుట. ==భారతదేశంలో విద్య కొరకు బడ్జెట్== {{భారత్‌లో విద్యకొరకు బడ్జెట్ కేటాయింపు}} ==ఆంధ్రప్రదేశ్ లో సర్వ శిక్షా అభియాన్== 2010-11 నివేదిక ప్రకారం,<ref>[http://rvm.ap.nic.in/Planning/annual_report_2010-11.pdf ఆంధ్రప్రదేశ్ లో సర్వశిక్షా అభియాన్ 2010-11 నివేదిక (ఇంగ్లీషు)]</ref> పనితీరు ఈ విధంగా వుంది. * 73 ,324 పాఠశాలలకు నిర్వహణ ఖర్చులను పంపిణీ చేశారు. * 25 కొత్త పాఠశాలలను తెరవటం జరిగింది. * 37,429 ఉపాధ్యాయులకు జీతాల పంపిణీ * 2, 13,386 బడిబయటపిల్లలను బడిలో చేర్చారు. * 6,973 పాఠశాల సంకీర్ణాలకు తోడ్పాటు నందించారు. * 1,137 మండల సంపన్మూల కేంద్రాలకు తోడ్పాటు * 84,621 పాఠశాలలకు ధనం మంజూరు. * 2, 84,862 ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. * 5,765 ఆదర్శ క్లస్టర్ పాఠశాలలను ప్రారంభించారు. * 725 కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయాలను ప్రారంభించారు. * 7, 36,346 సముదాయ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. * 2,29,856 ఉపాధ్యాయులకు గ్రాంటులిచ్చారు. * మూడు నివాస పాఠశాలలు ప్రారంభించారు. * 52, 66,837 పిల్లలకు సమవస్త్రాలను పంపిణిచేశారు. దీనికి 1107 కోట్ల రూపాయలు ఖర్చయినవి. 2010కి 100 శాతం పిల్లలు పాఠశాలలో వుండాల్సిన లక్ష్యానికి 95.81 శాతం ఆవాసాలకు 1 కిమీ దూరంలో 57184 ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో వున్నాయి. మిగతా ఆవాసాలలో చాలినంత పిల్లలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ సృజనాత్మక విద్యా పద్ధతులద్వారా 100 శాతం లక్ష్యం అందుకున్నారు. ;విద్యాప్రమాణాల నాణ్యత⏎ నాణ్యత పెంచడానికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా విద్యార్థుల శిక్షణ మెరుగైందినట్లు తెలిపారు. ⏎ ⏎ అయితే అసర్ సర్వే ప్రకారం తెలిసిన ఫలితాలకు పొంతన వున్నట్లు లేదు. ప్రాథమిక స్థాయిలో దాదాపు 60 శాతం పిల్లలు వారితరగతికి తగిన నైపుణ్యం కలిగివున్నారని సర్వ శిక్ష అభియాన్ నివేదిక చెప్తుంటే [[ప్రాథమిక విద్య#ఫలితాలు/ నాణ్యత ప్రమాణాలు |అసర్]] లో 50 శాతం మంది మాత్రమే మూడు తరగతుల తక్కువ స్థాయి నైపుణ్యాలు కలిగివున్నట్లు చెప్పింది. ⏎ ⏎ ==మాధ్యమం== మాధ్యమం గణాంకాలు (దాదాపు 10 వతరగతి వరకు విద్యార్ధుల శాతం) ఈ విధంగా వున్నాయి. <table border=0 cellpadding=0 cellspacing=0 id='tblMain'><tr><td><table border=0 cellpadding=0 cellspacing=0 class='tblGenFixed' id='tblMain_0'><tr class='rShim'><td class='rShim' style='width:0;'><td class='rShim' style='width:120px;'><td class='rShim' style='width:120px;'&g(contracted; show full)* [http://ssa.nic.in/ Official website] {{ మూస: విద్య, ఉపాధి }} [[వర్గం:భారతదేశంలో విద్య]] [[వర్గం:భారతదేశంలో విద్యా విధానం]] [[వర్గం:ఆంధ్రప్రదేశ్ లో విద్య]] [[వర్గం: విద్య]] [[en:Literacy in India]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=738022.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|