Difference between revisions 738022 and 738024 on tewiki

[[Image:Karadiaschool.jpg|thumb|right|250px|[[మధ్యప్రదేశ్]] లోని ఒక గ్రామంలో [[ప్రాథమిక పాఠశాల]].]]

'''సర్వశిక్షా అభియాన్''' :  '''అందరికీ విద్య'''  ఓ ''ఉద్యమం'', ఇంకోవిధంగా  చెప్పాలంటే''ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్కరికీ విద్య నేర్పించాలి''. ఈ కార్యక్రమం భారతప్రభుత్వ కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశ్యం ''విద్య యొక్క సార్వత్రీకరణ''. [[భారత రాజ్యాంగం]] 86వ సవరణల ప్రకారం, 6-14 వయస్సు గల బాలబాలికలకు (contracted; show full)

;సిడి అభివృద్ది
[[అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ]]  రూపొందించిన  64 సిడీలను  1 నుండి 9 తరగతి వరకు, తెలుగు, ఇంగ్లీషు, గణితం, విజ్ఞాన శాస్త్రం, సమాజ శాస్త్రం విషయాలను నేర్పటానికి వాడుతున్నారు. దీనికొరకు  అధ్యాపకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు.
; పనితీరు
అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్  నాలుగు రాష్ట్రాలలో కంప్యూటర్ సహాయ విద్య పనితీరుని 2008 లో పరిశీలించింది.<ref>[http://www.azimpremjifoundation.org/pdf/CALP-Report-2008.pdf  కంప్యూటర్ సహాయ
ంతో  నేర్చుకొనే ప్రణాళిక నివేదిక 2008  -అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్(ఇంగ్లీషు)]</ref> చాలా కొద్ది కేంద్రాలు మాత్రమే సరిగా పనిచేస్తున్నాయని తెలిసింది. లోపాలు ఉపాధ్యాయులు, మరియు ప్రధాన ఉపాధ్యాయల మనస్సులో వీటి  నిర్వహణ బాధ్యత గురించి అవగాహన లేకపోవటం, కంప్యూటర్ విద్యగురించిన అపోహలు, వీటిని వాడటానికి సరియైన మూలభూతసౌకర్యాలు లేకపోవటం అని తెలిపింది.

                                                                       

                                                                       

==ఇవీ చూడండి==
* [[భారతదేశంలో విద్య]]
* [[విద్య]]
* [[జాతీయ విద్యావిధానం]]
* [[అక్షరాస్యత]]

==వనరులు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
* [http://ssa.nic.in/ Official website]
{{ మూస: విద్య, ఉపాధి }}
[[వర్గం:భారతదేశంలో విద్య]]
[[వర్గం:భారతదేశంలో విద్యా విధానం]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లో విద్య]]
[[వర్గం: విద్య]]

[[en:Literacy in India]]