Difference between revisions 738025 and 738026 on tewiki

[[Image:Karadiaschool.jpg|thumb|right|250px|[[మధ్యప్రదేశ్]] లోని ఒక గ్రామంలో [[ప్రాథమిక పాఠశాల]].]]

'''సర్వశిక్షా అభియాన్''' :  '''అందరికీ విద్య'''  ఓ ''ఉద్యమం'', ఇంకోవిధంగా  చెప్పాలంటే''ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్కరికీ విద్య నేర్పించాలి''. ఈ కార్యక్రమం భారతప్రభుత్వ కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశ్యం ''విద్య యొక్క సార్వత్రీకరణ''. [[భారత రాజ్యాంగం]] 86వ సవరణల ప్రకారం, 6-14 వయస్సు గల బాలబాలికలకు (contracted; show full)
;విద్యాప్రమాణాల నాణ్యత
నాణ్యత పెంచడానికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా విద్యార్థుల శిక్షణ మెరుగైనట్లు తెలిపారు. అయితే అసర్ సర్వే ప్రకారం తెలిసిన ఫలితాలకు పొంతన వున్నట్లు లేదు. ప్రాథమిక స్థాయిలో దాదాపు 60 శాతం పిల్లలు వారితరగతికి  తగిన నైపుణ్యం కలిగివున్నారని సర్వ శిక్ష అభియాన్ నివేదిక చెప్తుంటే  [[ప్రాథమిక విద్య#ఫలితాలు/ నాణ్యత ప్రమాణాలు |అసర్]] లో  50 శాతం మంది మాత్రమే మూడు తరగతుల తక్కువ స్థాయి నైపుణ్యాలు కలిగివున్నట్లు చెప్పింది.

==
=మాధ్యమం===
మాధ్యమం గణాంకాలు (దాదాపు 10 వతరగతి వరకు విద్యార్ధుల శాతం)  ఈ విధంగా వున్నాయి.
<table border=0 cellpadding=0 cellspacing=0 id='tblMain'><tr><td><table border=0 cellpadding=0 cellspacing=0 class='tblGenFixed' id='tblMain_0'><tr class='rShim'><td class='rShim' style='width:0;'><td class='rShim' style='width:120px;'><td class='rShim' style='width:120px;'><td cla(contracted; show full)* [http://ssa.nic.in/ Official website]
{{ మూస: విద్య, ఉపాధి }}
[[వర్గం:భారతదేశంలో విద్య]]
[[వర్గం:భారతదేశంలో విద్యా విధానం]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లో విద్య]]
[[వర్గం: విద్య]]

[[en:Literacy in India]]