Difference between revisions 738026 and 738027 on tewiki

[[Image:Karadiaschool.jpg|thumb|right|250px|[[మధ్యప్రదేశ్]] లోని ఒక గ్రామంలో [[ప్రాథమిక పాఠశాల]].]]

'''సర్వశిక్షా అభియాన్''' *<ref>[http://ssa.nic.in/  సర్వశిక్షాఅభియాన్అధికారిక జాలస్థలి] </ref>:  '''అందరికీ విద్య'''  ఓ ''ఉద్యమం'', ఇంకోవిధంగా  చెప్పాలంటే''ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్కరికీ విద్య నేర్పించాలి''. ఈ కార్యక్రమం భారతప్రభుత్వ కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశ్యం ''విద్య యొక్క సార్వత్రీకరణ''. [[భారత రాజ్యాంగం]] 86వ సవరణల ప్రకారం, 6-14 వయస్సు గల బాలబాలికలకు విద్య ఉచిత మరియు ఖచ్చితమైన విషయంగా చేర్చారు. దీనినొక [[భారతదేశంలో ప్రాథమిక హక్కులు|ప్రాధమిక హక్కు]] గా అభివర్ణించి [[ప్రాథమిక విద్య]] ను 2010 వరకు సార్వత్రీ(contracted; show full)* అన్ని సామాజిక తరగతులకు, లింగభేదాలు లేకుండా ఏకీకృతం చేసి, 2010 వరకూ ప్రాథమిక విద్యను సాధించుట.
* 2010 వరకు విద్యను సార్వత్రీకరణ చేయుట.

==భారతదేశంలో విద్య కొరకు బడ్జెట్==
{{భారత్‌లో విద్యకొరకు బడ్జెట్ కేటాయింపు}} 

==ఆంధ్రప్రదేశ్ లో సర్వ శిక్షా అభియాన్==
2010-11 నివేదిక ప్రకారం,<ref>[http://rvm.ap.nic.in/Plan
* [http://ssa.nic.in/  సర్వశిక్షాఅభియాన్అధికారిక జాలస్థలి]ning/annual_report_2010-11.pdf  ఆంధ్రప్రదేశ్ లో సర్వశిక్షా అభియాన్ 2010-11 నివేదిక  (ఇంగ్లీషు)]</ref> పనితీరు ఈ విధంగా వుంది. 
* 73,324 పాఠశాలలకు నిర్వహణ ఖర్చులను పంపిణీ చేశారు. 
* 25  కొత్త పాఠశాలలను తెరవటం జరిగింది.
* 37,429 ఉపాధ్యాయులకు జీతాల పంపిణీ 
* 2,  13,386  బడిబయటపిల్లలను బడిలో చేర్చారు.
* 6,973 పాఠశాల సంకీర్ణాలకు తోడ్పాటు నందించారు.
* 1,137  మండల సంపన్మూల కేంద్రాలకు తోడ్పాటు
*  84,621 పాఠశాలలకు ధనం మంజూరు.
(contracted; show full)* [[విద్య]]
* [[జాతీయ విద్యావిధానం]]
* [[అక్షరాస్యత]]

==వనరులు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==

* [http://ssa.nic.in/ Official website]
{{ మూస: విద్య, ఉపాధి }}
[[వర్గం:భారతదేశంలో విద్య]]
[[వర్గం:భారతదేశంలో విద్యా విధానం]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లో విద్య]]
[[వర్గం: విద్య]]

[[en:Literacy in India]]