Difference between revisions 739015 and 739017 on tewiki

అనిల్ అనే వ్యక్తి ఈ వూరినందు జన్మించి త్రిబుల్ ఐటిలో చదువు రాసిన పాటలు ఒక రెండు ఇవ్వబడినవి. 
 నేపధ్యం :సమాజంలో బాధలకు గురైనటువంటి స్త్రీలు ఒక దేవుని గుడికి వెళ్ళి తన బాధలను దేవతకు మొరపెట్టుకొను సందర్భంలో వచ్చిన నా చిన్ని పాట. 
                        @ పాట 1 @
పల్ల్లవి : ఆడ పిల్లలం తల్లీ మేము ఆడపిల్లలం 
           అన్ని వున్నట్టి అనాధలం మేమె ఆడపిల్లలం. 
చరణం :పుట్టగానే అమ్మా అని పిలిచేలోపే పుణ్యలోకాలు చేరేటి పసికందులం.......తల్లీ(పల్లవి) 
           కంటకన్న కలలు కన్నీళ్ళు చేసి 
(contracted; show full)                                           (పల్లవి) 
చరణం :ఏ దేవుడు వినలేదా మా ఘోష 
           ఆ ఆకాశం కనలేదా మా రూపం 
           మా కన్నీళ్ళతో తడుస్తున్న ఈ భువికి బాధ అనిపించలేదా 
           లోకానికి ఏకాకులం ఎవరి తప్పూ........(పల్లవి) 


                                          ......... G.ANIL KUMAR FROM  IIIT RK-Valley...........

above songs written by Anil kumar.He is agreat comedian and artist. He is leaving in Gantavaripalem  in Savalyapuram (md) at Guntur dt.