Difference between revisions 739017 and 739025 on tewiki

అనిల్ అనే వ్యక్తి ఈ వూరినందు జన్మించి త్రిబుల్ ఐటిలో చదువుతూ రాసిన పాటలు ఒక రెండు ఇవ్వబడినవి. 
 నేపధ్యం :సమాజంలో బాధలకు గురైనటువంటి స్త్రీలు ఒక దేవుని గుడికి వెళ్ళి తన బాధలను దేవతకు మొరపెట్టుకొను సందర్భంలో వచ్చిన నా చిన్ని పాట. 
                        @ పాట 1 @
పల్ల్లవి : ఆడ పిల్లలం తల్లీ మేము ఆడపిల్లలం 
           అన్ని వున్నట్టి అనాధలం మేమె ఆడపిల్లలం. 
చరణం :పుట్టగానే అమ్మా అని పిలిచేలోపే పుణ్యలోకాలు చేరేటి పసికందులం.......తల్లీ(పల్లవి) 
           కంటకన్న కలలు కన్నీళ్ళు చేసి 
           వయసొచ్చిందంటూ,పుట్టింటోల్లు 
(contracted; show full)           రోజు కన్పించే సూర్యుడే తండ్రి అంటూ 
           భుజాన బ్రతుకును యెట్టి 
           ప్రకృతిలో విలవిలాడుతు వున్న పిల్లలం.. పసిపిల్లలం..........
                                           (పల్లవి) 
చరణం :ఏ దేవుడు వినలేదా మా ఘోష 
           ఆ ఆకాశం కనలేదా మా రూపం 
           మా కన్నీళ్ళతో తడుస్తున్న ఈ భువికి బాధ అనిపించలేదా 
           లోకానికి ఏకాకులం
 కావడం  ఎవరి తప్పూ........(పల్లవి) 


                                          ......... G.ANIL KUMAR FROM  IIIT RK-Valley...........
above songs written by Anil kumar.He is a  great comedian and artist. He is leaving in Gantavaripalem  in Savalyapuram (md) at Guntur dt. He is most intelligent. He is studying 2nd year in the prestigious IIIT.He is interested in writing songs  and spends considerable amount of time in his favourite hobby might be his ambition in future.