Difference between revisions 772302 and 829999 on tewiki

== [[లేబర్ మార్కెట్లు]] (కూలీలు దొరికే ప్రాంతాలు) ==
చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి వలస వచ్చి [[విశాఖపట్నం|విశాఖపట్నంలో]] నివాసం వుంటున్న బీదవారు (ఆడ, మగ, వృద్ధులు, బాల కార్మికులు) ఉదయాన్నే అన్నం డబ్బాలు పట్టుకుని కూలి పనుల కోసం [[కురుపాం మార్కెట్టు]], [[గాజువాక]], [[ఎన్.ఏ.డి]], [[సీతంపేట]], [[ఇసుకతోట]], [[గుల్లల పాలెం]], [[పెందుర్తి]] కూడళ్లలో ఎదురు చూస్తూ వుంటారు. ఎవరికైనా కూలివారు కావాలంటే ఈ ప్రాంతాల నుంచి కూలివారిని తీసుకు వెళతారు. ఇందులో ఎన్.ఏ.డి నుంచి దొరికే కూలిపనివారు [[బహుళ అంతస్తుల]] నిర్మాణంలో నైప(contracted; show full)|-
! ప్రభుత్వశాఖ 
! టెలిఫోను నెంబరు
|-
| పోలీసు కంట్రోల్ రూమ్.
| 100,   2565454
|-
| పోలీసు క్రైమ్ స్టాపర్ (నేర నిరోధక వి
ాగం)
| 1090,   1091
|-
| ఫైర్ (అగ్నిమాపక కేంద్రం)
| 101, 2787818
|-
| ట్రాఫిక్ సహాయం 
| 1073
(contracted; show full)*విజిలెన్స్ అండ్ ఎన్ఫొర్స్‌మెంట్...............255070*6
*సిటీ స్పెషల్ బ్రాంచ్......................2704465
*ఏసీబీ (డిఎస్‌పీ)అవినీతి నిరోధక శాఖ..........2552894
*రూరల్ స్పెషల్‌ బ్రాంచి....................2549749
*సిబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ )........
*ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐ.బి)................

[[వర్గం:విశాఖపట్నం జిల్లా]]