Difference between revisions 829999 and 864808 on tewiki

== [[లేబర్ మార్కెట్లు]] (కూలీలు దొరికే ప్రాంతాలు) ==
చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి వలస వచ్చి [[విశాఖపట్నం|విశాఖపట్నంలో]] నివాసం వుంటున్న బీదవారు (ఆడ, మగ, వృద్ధులు, బాల కార్మికులు) ఉదయాన్నే అన్నం డబ్బాలు పట్టుకుని కూలి పనుల కోసం [[కురుపాం మార్కెట్టు]], [[గాజువాక]], [[ఎన్.ఏ.డి]], [[సీతంపేట]], [[ఇసుకతోట]], [[గుల్లల పాలెం]], [[పెందుర్తి]] కూడళ్లలో ఎదురు చూస్తూ వుంటారు. ఎవరికైనా కూలివారు కావాలంటే ఈ ప్రాంతాల నుంచి కూలివారిని తీసుకు వెళతారు. ఇందులో ఎన్.ఏ.డి నుంచి దొరికే కూలిపనివారు [[బహుళ అంతస్తుల]] నిర్మాణంలో నైపుణ్యం వున్నవారు.

== [[విశాఖపట్నం న్యాయవాదుల సంఘం]] ([[విశాఖపట్నం బార్ అసోసియేషన్]]) ==

* బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా ఉన్న [[విశాఖపట్నం బార్ అసోసియేషన్]] లో రమారమి 2000 నుంచి 3000 వరకూ న్యాయవాదులు (లాయర్లు) సభ్యులుగా ఉన్నారు. కోర్టులలో ప్రాక్టీసు చేయటానికి, బార్ అసోసియేన్‌లో సభ్యత్వం ముఖ్యం. ఈ సంఘానికి ఎన్నికల ద్వారా అ్యక్ష, ఉపాద్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవితో పాటు 9 మంది కార్యవర్గ సభ్యులను (ఎగ్జిక్యూటివ్ మెంబర్లు) ఎన్నుకుంటారు. 
11 ఆగస్టు 2010 నాడు 2010-11 సంవత్సరం ఎన్నికలు జరిగాయి.
12 ఆగష్టు 2011 నాడు 2011-12 (శుక్రవారం) సంవత్సరం ఎన్నికలు జరిగాయి.
[[విశాఖపట్నం బార్ అసోసియేషన్]] లో 2788 వోటర్లు (లాయర్లు) ఉన్నారు. 1791 మంది ఓట్లు వేయగా (64.24 శాతం), 997 మంది ఓటు వేయలేదు (35.76 శాతం). 71 ఓట్ల తేడాతో  (931 - 860) అద్యక్శ్హుడు గెలిచాడు. సీనియర్ న్యాయవాదులు లంకా జగన్నాధం, ఎం.ఎస్.మాధవ్ ఎన్నికల అధికారులుగా ఎన్నికలు జరిపించారు.ఎన్నికైన వారు.
*అ్యక్షుడు      : మొహమ్మద్ హబిబుల్లా.
*ఉపాద్యక్షుడు     : ఎన్.కాళిదాస రెడ్డి
*కార్యదర్శి       : వి. పార్ధసారధి.
*సంయుక్త కార్యదర్శి : ఆర్. రుద్ర హరి ప్రసాద్ 
*కోశాధికారి       : ఎస్.ఎస్. రాజు

== [[విశాఖపట్నంలో ఉన్న కోర్టులు]] ==

(contracted; show full)| 2746400
|-
| కలెక్టరేట్ కంట్రోలు రూం
| 1077

|-
| ఎల్.పి.జి. ఎమర్జెన్సీ 
| 1915 ఇంట్లో వాడే గాస్ లీకు అవుతున్నప్పుడు ఈ 
ోన్‌కి చేయాలి. 
*(నగరంలో 2552668, నగరం బయట గ్రామీణ ప్రాంతాలు 2517905, 2516655 
* ఈ టెలిఫోన్ నెంబర్లు కూడా వా డవచ్చును).
|-
| గుండెపోటు
| 1061
|-
| అటవీ శాఖ టోల్‌ఫ్రీ నెంబరు
(contracted; show full)
* వైశాఖి జల ఉద్యానవనం (జలాశయము మాత్రమే). నీటి సరఫరాకి కాదు.

*  జలవనరుల పరిస్థితి  రోజువారీ తెలియ జేసే మహా విశాఖ నగర పాలక సంస్థ వెబ్ సైటు [http://www.gvmc.gov.in/#]

{| class="wikitable sortable"
|-
! జలవనరులను నియంత్రించే విభాగాలు  !! 
ోన్ నెంబరు 
|-
| హెల్ప్ లైన్ 
| 1913
|-
| సర్క్యూట్ హౌస్ ప్రాంతం 
|2562246
|-
(contracted; show full)*విజిలెన్స్ అండ్ ఎన్ఫొర్స్‌మెంట్...............255070*6
*సిటీ స్పెషల్ బ్రాంచ్......................2704465
*ఏసీబీ (డిఎస్‌పీ)అవినీతి నిరోధక శాఖ..........2552894
*రూరల్ స్పెషల్‌ బ్రాంచి....................2549749
*సిబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ )........
*ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐ.బి)................

[[వర్గం:విశాఖపట్నం జిల్లా]]