Difference between revisions 813997 and 862023 on tewiki

{{redirect6|Clockwork Orange|the film|A Clockwork Orange (film)}}
{{Infobox Book | 
| name = A Clockwork Orange 
| image = [[దస్త్రం:Clockwork orange.jpg|200px]]
| image_caption = Dust jacket from the first edition
| author = [[Anthony Burgess]]
| country = United Kingdom
| language = English
(contracted; show full)

మరుసటి రోజు అలెక్స్ స్కూల్ కు వెళ్ళడం మానేస్తాడు. అలెక్స్ యొక్క చిరుప్రాయ తప్పిదాలను సరిచేయడానికి కేటాయించబడిన పి.ఆర్. డెల్టాయిడ్ అనే ఒక "పోస్ట్-కరెక్టివ్ సలహాదారుడు" అలెక్స్ ఇంటికి వస్తాడు. అలెక్స్ తన ప్రవర్తనను మార్చుకోకపోతే, త్వరలోనే కటకటాల పాలవుతాడని తాను భావిస్తున్నట్లు డెల్టాయిడ్ చెపుతాడు.కాని ఆ మాటలను అలెక్స్ పట్టించుకోడు. తన అభిమాన మ్యూజిక్ షాప్ కు వెళ్ళిన అలెక్స్, అక్కడ ఇద్దరు చిన్న వయస్సుగల అమ్మాయిలను కలుస్తాడు. వాళ్ళని తన తల్లితండ్రుల ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ వాళ్లకు మ
్యం తాగించి, వాళ్ళు త్రాగిన మత్తులో ఉన్నప్పుడు వాళ్ళ పై లైంగికంగా దాడి చేస్తాడు.

తరువాత అలెక్స్ తన తల్లితండ్రులతో మాట్లాడుతాడు. తాను ఒక రాత్రి ఉద్యోగములో చేరినట్లు అలెక్స్ చెప్పే మాటలను వారు నమ్మడం లేదు. కాని దాని గురించి అడగడానికి భయపడతారు. డ్రూగ్స్ ను కలవడానికి అలెక్స్ ఆలస్యంగా వస్తాడు. అప్పటికే వారు "ఎప్పుడు త్రాగే నైఫీ మోలోకో" (మత్తు పదార్ధం కలిపిన పాలు) ని త్రాగి తమ ఉద్రికతను పైస్థాయికి తీసుకువెళ్ళి ఉన్నారు. ముటా నేతృత్వం విషయములో జార్జీ అలెక్స్ పై సవాలు చేస్తాడు. ఒంటరిగా పిల్లులతో నివసిస్తు(contracted; show full)[[వర్గం:విశ్వసనీయత లేని వ్యాఖ్యాతలతో నవలలు]]
[[వర్గం:కల్పిత నవలారూపంలో రచించిన పుస్తకాలు ]]
[[వర్గం:బ్రిటిష్ వైజ్ఞానిక నవలలు]]
[[వర్గం:ఆంథోనీ బర్గెస్ రచించిన నవలలు]]
[[వర్గం:తత్వశాస్త్ర నవలలు]]
[[వర్గం:ప్రోమెథీస్ అవార్డు విజేతలు]]
[[వర్గం:డిస్టోపియన్ నవలలు]]
[[వర్గం:చలనచిత్రాలుగా మార్చబడిన నవలలు]]