Difference between revisions 862023 and 926433 on tewiki{{redirect6|Clockwork Orange|the film|A Clockwork Orange (film)}} {{Infobox Book | | name = A Clockwork Orange | image = [[దస్త్రం:Clockwork orange.jpg|200px]] | image_caption = Dust jacket from the first edition | author = [[Anthony Burgess]] | country = United Kingdom | language = English | genre = [[Science fiction novel]], [[Satire]] | publisher = [[Heinemann (book publisher)|William Heinemann]] (UK) | release_date = 1962 | media_type = Print ([[hardback]] & [[paperback]]) & audio book ([[Compact audio cassette|cassette]], [[Compact Disc|CD]]) | pages = 192 pages (hardback edition) & <br />176 pages (paperback edition) | isbn = 0434098000 | oclc= 4205836 }} '''''ఎ క్లాక్ వర్క్ ఆరంజ్'' ''' అనేది ఆంథోనీ బర్గెస్ రచించిన 1962 సంవత్సరపు డిస్టోపియన్ నవల. నవల టైటిల్ కు బర్గెస్ మూడు వివరణలు ఇచ్చారు. ''ఎ క్లాక్ వర్క్ ఆరంజ్: ఎ ప్లే విత్ మ్యూజిక్'' యొక్క అవతారికలో బర్గెస్ ఈ విధంగా వ్వ్రాశారు: "...రసంతో నిండిన, తీపి మరియు సువాసనతో కూడిన ఒక జీవంతో ఉన్న వస్తు ఆటోమేటన్ గా మారడానికి" ఈ నవల యొక్క శీర్షిక ఒక రూపకాలంకారం."<ref name="dexter"></ref> "క్లాక్ వర్క్ ఆరంజస్"², అనే తాను రాశిన ఒక వ్యాసంలో బర్గెస్ ఈ విధంగా వ్రాశారు. "ఈ కథకి ఇదే తగు శీర్షిక. రంగు మరియు తీపి వంటి అంశాలను కలిగిన పండు వంటి ఒక జీవికి పావ్లోవియన్ లేదా యాంత్రిక సూత్రాలను వర్తింపచేస్తే ఏర్పడే పరిణామాల గురించినది ఈ కధథ" మంచి స్పందనలే చూపాలని నియంత్రించబడిన ప్రధాన పాత్ర, తన స్వేచ్చను ఆపే చెడు భావనలను ఏ విధంగా ఎదుర్కుంటాడు అనే అంశాన్ని ఈ శీర్షిక సూచిస్తుంది. ఈ యుక్తిని వాడి, ఆ వ్యక్తి హింసకు చూపే భావభరిత స్పందనలను వికారం వంటి వ్యతిరేక ప్రభావాలు కలుగజేసే విధంగా అనుసంధానించటం జరుగుతుంది.ఆ వ్యతిరేక ప్రభావం కలిగించే మందులు హింసను మరియు "అతిఎక్కువ స్థాయి హింసాత్మక" సంఘటనలను చూపించే చిత్రాలను ఆ వ్యక్తికి చూపించే ముందు ఇవ్వబడుతుంది. పక్షపాత వైఖరి చూపించి తన ప్రవర్తనకు ఏ మాత్రం చింతించని పాత్ర యొక్క వైఖరిని ఈ నవల చెప్పుతుంది. అంటే కాక, ఈ నవలలోని భాష పై క్రొత్త ప్రయోగాన్ని కూడా వాడబడుతుంది: సమీప భవిష్యత్తులో రాబోయే యువకుల మాట విధానాన్ని బర్గెస్ సృష్టిస్తున్నారు. ఈ నవలను స్టాన్లీ కుబ్రిక్ మరియు అండి వార్హోల్ వివాదాస్పత చలనచిత్రముగా తీశారు; టెలివిజన్ మరియు రేడియోలలో కూడా ఈ నవల చూపబడింది. పలు సంగీత బృందాల పాటలలో ఈ పుస్తకమును మరియు చిత్రములో సూచించబడుతుంది. == కథా సారాంశం == === 1వ భాగం: ఆలెక్స్ యొక్క ప్రపంచం === సమీప-భవిష్యత్తు ఇంగ్లాండ్ లో నివసిస్తున్న అలెక్స్, రాత్రి పూట తన ముటాతో అవకాశాన్ని బట్టి యధ్దేచ్చగా హింసకు తలపెడతాడు. దీనిని అలెక్స్ "మితిమీరిన హింస" అని పిలుస్తాడు. అలెక్స్ మిత్రులు (నవల యొక్క యాంగ్లో-రష్యన్ ఏసలో 'డ్రూగ్స్'): డిం అనే తెలివి-తక్కువ బ్రూయిసర్, జార్జీ మరియు పేటె. శారీరకంగా ముటా యొక్క ముఖ్య బలము డిం. తెలివితేటలూ ఎక్కువ ఉండి, హాస్య భావం కలిగి ఉన్న అలెక్స్ ఈ ముటాకు నాయకుడు. చూడడానికి చాలా మర్యాదస్తుడు లాగా కనిపిస్తాడు. కధథ ఆరంభములో, డ్రూగ్స్ తమ అభిమాన మిల్క్ బార్ లో కూర్చొని ఉంటారు. రాత్రి తాము సృష్టించబోయే హింసకు తమ ఉద్రికతను పెంచుకోవడానికోసం వారు మాదక ద్రవ్యం కలిపిన పాలును త్రాగుతూ ఉంటారు. గ్రంధాలయము నుండి ఇంటికి నడిచి వెళ్తున్న ఒక పండితుడిని కొడతారు, ఒక బిక్షగాడిను త్రొక్కుతారు, బిల్లిబాయ్ నేతృత్వంలోని ఒక పోటీ ముటాతో గొడవకు దిగుతారు, ఒక వార్తా విలేఖరిని దోచుకొని యజమానులను స్పృహ కోల్పోయేలా చేస్తారు. తరువాత ఒక కారును దొంగిలిస్తారు. ఆ కారులో ఊరంతా ఉషారుగా తిరుగుతూ, ఒక ఏకాంతమైన కాటేజీ లో చొరబడి, అక్కడ నివసితున్న ఒక యువ జంటను (contracted; show full) ఆ అమెరికా ప్రచురణకర్త పట్టుపట్టడంతో, బర్గెస్ యు.ఎస్.లో ప్రచురించిన పుస్తకాలలో ఆఖరి అధ్యాయాన్ని తొలగించడానికి ఒప్పుకున్నారు. అప్పుడే, కథ నిరాశతో ముగిస్తుంది. యువ అలెక్స్ తన చెడు వైఖరికి లొంగిపోయినట్లుగా క ధథ ముగిస్తుంది. ఈ ముగింపే "ఎక్కువ యదార్ధంగా" ఉండి యు.ఎస్. పాటకులకు ఆకర్షణీయంగా ఉంటుందని ఆ ప్రచురణకర్త పట్టుపట్టారు. స్టాన్లీ కుబ్రిక్ దర్శకత్వం వహించిన చిత్ర అనుకరణము ఈ (బర్గెస్' మాటలు, ibid.) "లోపించిన చెడు" అమెరికన్ ఎడిషన్ మీద ఆధారపడి తీయబడింది. కుబ్రిక్ 21వ అధ్యాయాన్ని "ఒక అదనపు అధ్యాయం" అని వర్ణించి, తాను చిత్ర కథను పూర్తి చేసే వరకు ఆ అధ్యాయాన్ని చదవలేదని,<ref>[http://www.visual-memory.co.uk/amk/doc/interview.aco.html ది కుబ్రిక్ సైట్: 'ఎ క్లాక్ వర్క్ ఆరంజ్(contracted; show full) * '''జైలు చాప్లిన్''' : బలవంతమైన మంచి కంటే ఎన్నుకున్న దుర్మార్గము మంచిదా కాదా అని మొదట ప్రశ్నించిన వ్యక్తి. అలెక్స్ శ్రేయస్సు గురించి నిజమైన శ్రద్ధ కలిగిన ఒకే వ్యక్తి; అయితే ఇతన్ని అలెక్స్ పెద్దగా పట్టించుకోలేదు. (ఇతనికి "జైలు చార్లీ" లేదా "చాప్లిన్" అని అలెక్స్ మారుపేరు పెట్టాడు. ఇవి [[చార్లీ చాప్లిన్]] ను సూచిస్తున్నాయి) * '''బిల్లీబాయ్''' : అలెక్స్ కు పోటీదారుడు, ప్రత్యర్ది. క ధథ ప్రారంభములో, అలెక్స్ తన డ్రూగ్స్ తో కలిసి బిల్లీబాయ్ అతని డ్రూగ్స్ తో ఘర్షణకు దిగుతారు. పోలీస్ వచ్చినప్పుడు ఇది హటాత్తుగా ఆగిపోతుంది. తరువాత, అలెక్స్ జైలు నుండి విడుదలైన తరువాత, బిల్లీబాయ్ (డింతో పాటు. ఇతను మాదిరిగానే డిం కూడా ఒక పోలీసు అధికారి అయి ఉంటాడు) అలెక్స్ ను ఒక ముటా నుండి రక్షించి, తరువాత అతన్ని బాగా కొడతారు. * '''గవర్నర్''' : లుడోవికో పద్ధతిను ఉపయోగించి సంస్కరణ పొందడానికి మొదటి వ్యక్తిగా అలెక్స్ ను ఎన్నుకున్న వ్యక్తి. (contracted; show full): ఎ ప్లే విత్ మ్యూజిక్'' యొక్క అవతారికలో బర్గెస్ ఈ విధంగా వ్రాశారు: "...రసంతో నిండిన, తీపి మరియు సువాసనతో కూడిన ఒక జీవంతో ఉన్న వస్తు ఆటోమేషన్ గా మారడానికి" ఈ నవల యొక్క శీర్షిక ఒక రూపకాలంకారం."<ref name="dexter"/> "క్లాక్ వర్క్ ఆరంజస్"², అనే తాను వ్రాసిన ఒక వ్యాసంలో బర్గెస్ ఈ విధంగా వ్రాశారు. "ఈ కథకి ఇదే తగు శీర్షిక. రంగు మరియు తీపి వంటి అంశాలను పొందగలే పండు వంటి ఒక జీవికి పవ్లోవియన్ లేదా యాంత్రిక సూత్రాలను వర్తింపచేస్తే ఏర్పడే పరిణామాల గురించినది ఈ క ధథ" మంచి స్పందనలే చూపాలని నియంత్రించబడిన ప్రధాన పాత్ర, తన స్వేచ్చను ఆపే చెడు భావనలను ఎలాగా ఎదుర్కుంటాడు అనే అంశాన్ని ఈ శీర్షిక సూచిస్తుంది. === అభిప్రాయం === ''ఎ క్లాక్ వర్క్ ఆరంజ్'' కధథ విశ్వసనీయతలేని పక్షపాత వైఖరి ఒక వ్యాఖ్యాత ఉత్తమ-పురుష పద్ధతిలో చెప్పే విధంగా వ్రాయబడింది. ప్రధాన పాత్ర అయిన అలెక్స్ కధథలో తన చర్యలను ఎప్పుడూ సమర్దించుకోడు. అతను కొంతమేరకు ఒక విశ్వాసపాత్రుడు లాగా కనిపిస్తాడు; తన పనులవల్ల తన మీద ఎంతో ద్వేషం కలిగించాలని అలెక్స్ ప్రయత్నించినా, తన అంతులేని బాధలను చెప్పుతూ ఉండడం, ఈ విషవలయము ఎప్పటికి ముగియదు అని తెలుసుకోవడం వంటి అంశాల వలన పాటకులకు అతని మీద సానుభూతి కలుగుతుంది. అలెక్స్ ఉన్న సందర్భాలు అర్ధం కానప్పటికీ, అతను వివరిస్తున్న ధోరణి సులభంగా పాటకులు అర్ధం అవుతుంది. === యాస యొక్క వాడకం === {{Main|Nadsat}} (contracted; show full) పుస్తకము యొక్క మొదటి ఎడిషన్ లో, ఈ యాస పదాలకు అర్ధాలు ఇవ్వబడలేదు. పాటకలు ఈ భాషను సందర్భం బట్టి అర్ధం చేసుకోవలసి వచ్చింది. సవరించబడిన ఎడిషన్ యొక్క అపెండిక్స్ లో బర్గెస్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఈ యాస భాష పుస్తకము పాతపడి పోకుండా చూసుకుంటుంది. అంతే కాక, హింసాత్మక ఘటనల మూలాన "అశ్లీల భావాలు" ఏర్పడకుండా ఈ యాస భాష చూసుకుంటుంది. బ్రెయిన్వాష్ ప్రక్రియ ఒక పాత్ర వహిస్తున్న ఈ నవలలో, క ధథ చెప్పే విధమే నాడ్సాట్ ను అర్ధం చేసుకునే విధముగా పాటకులను మతిపోగోడుతుంది. మితిమీరిన మరియు/లేదా అర్ధంలేని హింస కు "అల్ట్రావయలన్స్" అనే పదాన్ని బర్గెస్ రూపొందించాడు. "అల్ట్రా-వయ్లంట్ ను చేయి" అనే వాక్యాలు పుస్తకములో వస్తాయి. ఈ పదముకు కళాత్మక హింసకు ఉన్న సంబంధం వలన మీడియా లో ఈ పదం వాడబడింది.<ref>{{cite news |author=AFP |title=Gruesome 'Saw 4' slashes through North American box-office |url=http://afp.google.com/article/ALeqM5gKh4MPBUr7_ZFvg7tyPFe1IXCAXw |id= |date=2007-10-2(contracted; show full) == బాహ్య లింకులు == {{wikiquote}} * [http://www.lfs.org/hof_nominees.htm ప్రోమేత్యూస్ హాల్ అఫ్ ఫేం నామినీలు] * [http://www.imdb.com/find?s=all&q=A+Clockwork+Orange IMDB యొక్క'ఎ క్లాక్ వర్క్ ఆరంజ్' పేజి ] * {{isfdb title | id=12305 | title=A Clockwork Orange}} * [http://www.city-journal.org/html/16_1_oh_to_be.html ఎ ప్రాఫెటిక్ ఎండ్ వయోలేంట్ మాస్టర్ పీస్], ఒక ''సిటీ జర్నల్'' క ధథనం. * [http://www.brentonpriestley.com/writing/clockwork_orange.htm పుస్తకం మరియు చలనచిత్రం మధ్యనున్న పోలిక] * [http://literapedia.wikispaces.com/A+Clockwork+Orange ఎ క్లాక్ వర్క్ ఆరంజ్] [http://literapedia.wikispaces.com/ లిటరేపీడియా]లో * [http://www.conceptualfiction.com/ ఫిక్షన్] లో టెడ్ జియోయియా రచించిన [http://www.conceptualfiction.com/a_clockwork_orange.html ''ఎ క్లాక్ వర్క్ ఆరంజ్'' బై ఆంథోనీ బర్గెస్] {{A Clockwork Orange}} {{burgess}} {{DEFAULTSORT:Clockwork Orange, A}} [[వర్గం:ఎ క్లాక్ వర్క్ ఆరంజ్]] [[వర్గం:1869 నవలలు]] [[వర్గం:మానసిక నియంత్రణ గురించిన పుస్తకాలు]] [[వర్గం:విశ్వసనీయత లేని వ్యాఖ్యాతలతో నవలలు]] [[వర్గం:కల్పిత నవలారూపంలో రచించిన పుస్తకాలు ]] [[వర్గం:బ్రిటిష్ వైజ్ఞానిక నవలలు]] [[వర్గం:ఆంథోనీ బర్గెస్ రచించిన నవలలు]] [[వర్గం:తత్వశాస్త్ర నవలలు]] [[వర్గం:ప్రోమెథీస్ అవార్డు విజేతలు]] [[వర్గం:డిస్టోపియన్ నవలలు]] [[వర్గం:చలనచిత్రాలుగా మార్చబడిన నవలలు]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=926433.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|