Difference between revisions 24242 and 24243 on tewikisource

అవతంణ: మదీనా       4. నిసా ( స్త్రీలు)        సూక్తులు :176
కుంణామయుడు, కృపాసాగుండయున దేవుని పుేంతో ప్రాంరభర  
మానవులాం! మీ హ్రభువుకు భయుహడరడి. ఆయున మిమ్మల్ని ఒకే ప్రాణి ద్వాం సృష్టిరచాడు. అదేప్రాణి నురడి దాని జతను కూడా సృష్టిరచాడు. తిరిగి హారిుంవురి నురడి కోటానుకోట్ల మరది స్త్రీపుంషుల్ని హ్రహరచరలో విస్తరిరహజేశాడు. మీుం ఒకరిద్వాం మొంకుం తమ అవసాంలు గడుపుకోవడానికి దేవుని పుేంను ఒక సాధనరగా చేసుకురటాుం. అలారటి దేవునికి భయుహడరడి. ంక్త సరబరధీకులతో మీకు ఏం్పడివున్న సహజ బారధహ్యాన్ని తెరచకరడి. దేవుడు మీ చ్యంల్ని ఓకరట గమనిస్తు న్నాడన్న సరగతి మంచిపోకరడి. (1)
అనాథలకు ంావలసిన ఆస్తులు హారికి ఇచ్చివేయురడి. హారికి దక్కవలసిన మరచి సొమ్ముకు బదులు నాసింకర సొమ్ము అహ్పగిరచకరడి. హారి ధనాన్ని మీధనరతో కలిపేసి (లెక్కాహత్రర లేకురడా) తినకరడి. అలా చేయుడర ఘోంమైన పాహర. (2)
ఒకవేళ మీుం అనాథ బాలికల్ని విహాహమాడే హక్షరలో హారికి న్యాయుర చేయులే మని భయుహడితే (హారిని వదలి) మీకు నచ్చిన (ఇతం) స్త్రీలలో ఇద్దర్నిగాని, ముగ్గుర్ని గాని, నల్గుర్నిగాని చేసుకోవచ్చు. అయుతే హారిమధ్య కూడా న్యాయురగా వ్యవహరిరచలే మని భావిస్తే ఒక్క్నేం విహాహమాడరడి; లేదా మీ అధీనరలోకి వచ్చిన (బానిస) స్త్రీలను విహాహమాడరడి. ఈవిధరగా న్యాయుర చేయులేమన్న భయుర మీకిక ఉరడదు. (3)
స్త్రీలకు లభిరచవలసిన మహ్‌ం (వధుకట్నర)ను (విధిగా భావిరచి) హారికి సరతో షరగా ఇచ్చివేయురడి. అయుతే హాుం సరతోషరగా కొరత మహ్‌ం మాహ¦ీచేస్తే దాన్ని మీుం నింభ్యరతంరగా అనుభవిరచవచ్చు. (4) 
దేవుడు మీకు జీవనాధాంరగా చేసిన సరహదను మూఢులకు అహ్పగిరచకరడి. అయుతే హారికి తిరడీ, బట్టా (లారటి జీవితావసాంలు) సమక్చూంరడి. హారికి హితబోధ చేస్తూ ఉరడరడి. (5)
అనాథ బాలలకు పెళ్ళీడు వచ్చే వంకు హారి స్థితిగతులు గమనిస్తూ ఉరడరడి. ఆ తుంహాత హారిలో తగిన యెూగ్యత్హాంతలు ఉన్నాయుని మీకు అన్పిస్తే హారి ఆస్తిని హారికి అహ్పగిరచరడి. అరతేగాని, హాుం పెద్దహారయిన తుంహాత తమ (ఆస్తి) హక్కు అడుగుతాంన్న భయురతో మురదుగానే హారి సొమ్మును (దుబారా చేస్తూ) త్వంత్వంగా తిని హరిరచి వేయుకరడి. (అనాథ) సరంక్షకుడు స్థితిహుండయితే అలారటి సొమ్ము జోలికే పోకూడదు. ఒకవేళ అతను పేదహాడయితే సముచిత రీతిలో కొరత సొమ్ము హాడుకోవచ్చు. హారి ఆస్తి హారికి అహ్పగిరచవలసి వచ్చినహ్పుడు కొరదుం సాక్షుల్ని కూడా పెట్టుకోరడి. లెక్క తీసుకోవడానికి దేవుడు ఒక్కడే చాలు. (6) 
తల్లిదరడ్రులు, ఇతం బరధువులు వదలిన ఆస్తి కొద్దిగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా అరదులో పుంషులకూ వాటా ఉరది; స్త్రీలకూ వాటా ఉరది. ఇవి (దైవ)నిర్ణీత వాటాలు. (వాటిని తగ్గిరచడానికి లేదా పెరచడానికి ఎవరికీ అధికాంర లేదు.) ఆస్తిహరహకర జుంగు తున్నహ్పుడు వాంసులుకాని (నిుంపేద) బరధువులు, అనాథలు, అగత్యహుంలు ఎవరైనా వస్తే హారిక్కూడా ఎరతోకొరత ఇచ్చిహరహరడి. హారితో మృదువుగా మాట్లాడండి. (7-8)
హ్రజలు చనిపోతూ తమ హసిహిల్లల్ని నిస్సహాయు స్థితిలో వదలిపోవలసివస్తే, ఆ తర్వాత హారి హరిస్థితి ఏమిటని ఆలోచిరచి భయుహడాలి. కనుక హాుం (ఇతుంల అనాథ పిల్లల విషయురలో కూడా) దేవునికి భయుహడుతూ సవ్యమైన మాటనే హలకాలి. అన్యా యంగా అనాథబాలల ఆస్తుల్ని తిరటున్నహాుం నిజానికి తమ పొట్టలను అగ్నితో నిరపు కురటున్నాుం. హాుం తహ్పక భగభగమరడే అగ్నిగురడరలో విసిరేయుబడతాుం. (9-10)
మీ సరతానర విషయురలో దేవుడు మిమ్మల్ని ఇలా ఆదేశిస్తున్నాడు: 
్ఱ ఒక పుంషుని వాటా ఇద్దుం స్త్రీల వాటాలతో సమానర. 
్ఱ (మృతునికి) ఇద్దుం లేక ఇద్దరికన్నా ఎక్కువమరది కుమ్తోంలురటే, హారికి అతని   	   ఆస్తిలో మూడిరట ంెరడు వరతులు లభిరచాలి. 
్ఱ ఒకవేళ ఒకే కుమార్తె ఉంటే ఆమెకు అతని ఆస్తిలో అం్థభాగర లభిరచాలి.
్ఱ మృతుడు సరతానర కలిగివున్నహాడయితే అతని తల్లిదరడ్రులలో హ్రతి ఒక్కరికీ 	   అతని ఆస్తిలో ఆంోవరతు లభిరచాలి. 
్ఱ అతనికి సరతానర లేకురడా తల్లిదరడ్రులే అతని హాంసులైతే, తల్లికి మూడిరట   	   ఒక భాగర ఇహ్వాలి. 
్ఱ మృతునికి అన్న దమ్ములు, అక్క చెల్లెళ్ళు కూడా ఉరటే, తల్లికి ఆంవ భాగర 	   ంాహాలి. 
్ఱ మృతుడు ంాసిపోయున వీలునామా (లోని విషయాలు) నెంవ్చేండరతో పాటు, 	   అతను చేసిన అహ్పులన్నీ తీర్చిన తుంహాతనే ఈ వాటాలన్నీ హరచాలి.
్ఱ	మీ తల్లిదరడ్రులలో, మీ సరతానరలో హ్రయెూజనర రీత్యా ఎవెంక్కువ సన్ని 	   హితులో మీకు తెలియుదు. ఇవి దేవుడు న్ణింయురచిన హాటాలు. దేవుడు సమస్త 	   విషయాలు  	ఎరిగినహాడు, ఎరతో వివేచనాహుండు. (11)
్ఱ మీ భ్యాంలకు సరతానర లేనహ్పుడు హాుం వదలివెళ్ళిన ఆస్తిలో మీకు అం్థభాగర 	   లభిస్తురది. సరతానర ఉరటే, మీకు నాల్గిరట ఒక భాగమే దక్కుతురది. కాని		ంాసిన వీలునామా నెంవేర్చి, చేసిన అహ్పులన్నీ తీర్చిన త్వాంతే ఇలా జంగాలి.
్ఱ మీకు సరతానర లేకపోతే మీుం వదలిన ఆస్తిలో మీ భ్యాంలకు నాల్గోవరతు 	   హాటా లభిస్తురది. సరతానమురటే ఎనిమిదోవరతు మాత్రమే దక్కుతురది. మీుం 	   ంాసిన వీలునామా నెంవేర్చి, అహ్పులన్నీ తీర్చిన త్వాంతే ఈహాటాలు లభిస్తాయు.
్ఱ పుంషునికి లేక స్త్రీకి సరతానరగాని, తల్లిదరడ్రులుగాని లేకురడా ఒక సోదుం 	   డో, ఒక సోదరియెూ ఉరటే  హారిద్దరిలో  ఒక్కొక్కరికి ఆంోవరతు లభిస్తురది. 	   సోదుంలు, 	సోదరీలు  ఒకరి కరటే ఎక్కువ మరది ఉరటే  మొత్తర  ఆస్తిలో 	   మూడిరట ఒక భాగర హారికి లభిస్తురది. అదైనా ంాసిన వీలునామా నెంవేర్చి, 	   అహ్పులు తీర్చిన తర్వాతనే లభిస్తురది. అయుతే వీలునామా (ఎవరికీ) బాధాకంర 	  	గా ఉరడరాదు. ఇది  దేవుడు జారీ చేస్తున్న ఆజ్ఞ.  దేవుడు సర్వజ్ఞుడు; ఎరతో 	   మృదుహృదయుడు. (12) 
ఇవి దేవుడు న్ణింయురచిన హరిమితులు. (వీటిని అతిక్రమిరచే అధికాంర ఎవరికీ లేదు.) దేవునికి, ఆయున హ్రవక్తకు విధేయులై నడచుకునేహారిని దేవుడు సెలయేుుంలు హ్రవహిరచే స్వ్గంవనాలలో హ్రవేశిరహజేస్తాడు. అక్కడే హాుం కలకాలర (సుఖరగా) ఉరటాుం. ఇదే అసలు ఘనవిజయుర. దీనికి భిన్నరగా దేవునికి, ఆయున హ్రవక్తకు అవిధే యులై, దేవుడు న్దిేంశిరచిన హరిమితుల్ని అతిక్రమిరచేహారిని ఆయున నంకాగ్నిలో హడ వేస్తాడు. అక్కడే హాుం ఎల్లకాలర (నానా యాతనలు అనుభవిస్తూ) హడిఉరటాుం. హారికి అత్యరత అవమానకంమైన శిక్ష సిద్ధరగా ఉరది. (13-14)
మీ స్త్రీలలో ఎవైంనా సిగ్గుమాలిన హనికి పాల్పడితే, అరదుకు మీలో నలుగురిని సాక్షులుగా తీసుకుాంహాలి. ఆ నల్గురు సాక్ష్యమిస్తే, అహ్పుడు ఆ స్త్రీలను హారి ఇరడ్లలో న్బింరధిరచాలి. హారికి (సహజ)మంణర వచ్చేదాకా లేదా దేవుడు హారికేదైనా దారి చూపే దాకా ఇలా న్బింరధరలో ఉరచాలి. మీలోఎవైంనా (స్త్రీపుంషులు) ఈ దుశ్చ్యంకు వడి గడ్తే హారిద్దర్నీ శిక్షిరచాలి. హాుం హశ్చాత్తాహర చెరది తమను తాము సరస్కరిరచుకురటే హారిని వదలిపెట్టాలి. దేవుడు అమిత క్షమాశీలి, అపాం కృపాశీలుడు. (15-16)
అజ్ఞానర వల్ల కాలుజారి, ఆ తుంహాతయునా హశ్చాత్తాహర చెరది, తమ నడవడి కను సరిదిద్దుకునేహారిని మాత్రమే దేవుడు క్షమిస్తాడు. అలారటిహారినే ఆయున కనిక రిస్తాడు. దేవుడు సమస్తర ఎరిగినహాడు, ఎరతో వివేచనాహుండు. (17)
అయుతే జీవితారతర చెడ్డహనులు చేస్తూ, చెడుతిుంగుళ్ళు తిుంగుతూ, చావు దగ్గం హడగానే ''నేనిహ్పుడు హశ్చాత్తాహహడుతున్నా, లెరహలు వేసుకురటున్నా''అనే హారిని దేవుడు మన్నిరచడు. అలాగే అవిశ్వాస స్థితిలో చనిపోయేుహారి క్షమాపణను కూడా దేవుడు స్వీక రిరచడు. అలారటిహారికి మేము అతి బాధాకంమైన యాతన సిద్ధహంచి ఉరచార. (18)
విశ్వాసులాం! బలవరతరగా స్త్రీల (ఆస్తి)కి హాంసులై పోవడర మీకు ధ్మంసమ్మ తర కాదు. అలాగే మీుం మీ భ్యాంలకిచ్చిన మహ్‌ంలో కొరతభాగర కాజేసే ఉద్దేశ్యరతో హారిని వేధిరచడర కూడా మీకు భావ్యరకాదు. అయుతే హారేదైనా చెడ్డహనికి పాల్పడినట్లు స్పష్టరగా తెలిస్తే మాత్రర (హారిని శిక్షిరచడానికి మీకధికాంర ఉరది). హారి హట్ల మరచిత నర కలిగివురటూ సరసాంర చేయురడి. ఒకవేళ హాుం మీకు (ఒక విషయురలో) నచ్చక పోతే, నచ్చనిదానిలోనే దేవుడు మీకెరతో శ్రేయుస్సు, మేలు పెట్టి ఉరడవచ్చు. (19)
మీుం గనక ఒకభ్యాం స్థానరలో మొంక భ్యాంను చేసుకోవడానికి న్ణింయురచు కురటే, మొదటి భ్యాంకు మీుం ఎరతపెద్ద ధనాంసి ఇచ్చివున్నా దాన్ని ఎట్టి హరిస్థితి లోనూ మళ్ళీ తీసుకోాందు. మీంమెపై నీలాహనిరదలు వేసి, మరీ అరత అన్యాయురగా దాన్ని తిరిగి తీసుకురటాం? (ఎరత సిగ్గుచేటు!) మీరిద్దుం ఒకరి ద్వాం మొంకుం సుఖర అనుభవిరచాుం. ఆమె మీదగ్గం (విహాహర ద్వాం) గట్టి హాగ్దానర తీసుకురది. అలారటహ్పుడు మీంమె ధనాన్ని బలవరతరగా ఎలా తీసుకురటాుం? (20-21)
మీ తరడ్రులు విహాహమాడిన స్త్రీలను (హారి మంణానరతంర) మీుం ఎన్నటికీ విహాహమాడకరడి. లోగడ జరిగిరదేదో జరిగిరది. (ఇకమురదు అలారటి ఘాాెంలకు పాల్పడకరడి.) ఇది నీతిబాహ్యమైన హని, అహారఛనీయుమైన దుష్టసరహ్రదాయుర. (22) 
మీ తల్లులు, కుమ్తోంలు, అక్కాచెల్లెళ్ళు, మేనత్తలు, హినతల్లులు, పెత్తల్లులు, మేనకోడళ్ళు, సోదంకుమ్తోంలు, మీకు పాలుహట్టిన స్తన్యసరబరధ తల్లులు, మీుం పాలుహరచుకున్న స్తన్యసరబరధ సోదరీలు, మీ భ్యాంలతల్లులు, మీతో లైరగిక సరబర ధర ఏం్పడిన మీభ్యాంలకు (గతభ్తంల ద్వాం) పుట్టి మీసరంక్షణలో పెరిగిన కుమ్తోంలు- మీకు నిషేధిరచబడ్డాుం. (వీరిని మీుం చేసుకోాందు.) పోతే, మీతో లైరగిక సరబరధర ఏం్పడకురడా (పెళ్ళి మాత్రమే జరిగి)ఉరటే (అలారటి భ్యాంల్ని వదలి హారి కుమ్తోంల్ని చేసుకోవడరలో) ఎలారటి తహ్పులేదు. ఇక కన్నకొడుకుల (వితరతువులైన లేక విడాకులు పొరదిన) భ్యాంలు (అరటే కోడళ్ళు) కూడా మీకు నిషేధిరచబడ్డాుం. అరతేకాదు, ఒక విహాహబరధరలో (ఏకకాలరలో) ఇద్దుం అక్కాచెల్లెళ్ళను ఉరచడర కూడా నిషిద్ధమే. లోగడ జరిగిరదేదో జరిగిరది. దేవుడు అమిత క్షమాశీలి, అపాం కృపాశీలుడు. (23)
(యుద్ధరలో) మీచేతికి చిక్కిన స్త్రీలు తహ్ప ఇతుంలు విహాహమాడిన స్త్రీలు కూడా మీకు నిషేధిరచబడ్డాుం. ఇది దైవశాసనర. దాన్ని పాటిరచడర మీ విధ్యుక్తధ్మంర.
వీుంతహ్ప ఇతం స్త్రీలరదర్నీ ధనవినియెూగర ద్వాం మీుం పెండ్లాడవచ్చు. అయుతే విహాహలక్ష్యర శీలంక్షణయు ఉరడాలిగాని, స్త్రీలోలత్వమై ఉరడకూడదు. మీుం హారి వల్ల అనుభవిరచే దారహత్య సుఖానికిగాను హారికి చెల్లిరచవలసిన నిర్ణీత మహ్‌ం ధనాన్ని విధిగా భావిరచి చెల్లిరచాలి. మహ్‌ం న్ణింయుర జరిగిన తర్వాత మీరిద్దరు ఆ విషయంలో హంస్పంర ఇష్టప్వూంకరగా ఏదైనా చేయదలచుకుంటే చేయవచ్చు. అరదులో ఎలారటి తహ్పు లేదు. దేవుడు సమస్తర ఎరిగిన హాడు; ఎరతో వివేచనాహుండు. (24) 
మీలో ఎవరికైనా విశ్వసిరచిన స్వతరత్ర స్త్రీలను విహాహమాడే స్తోమత లేకపోతే అలారటిహాుం తమ అధీనరలోకి వచ్చిన ముస్లిం బానిస స్త్రీలను విహాహమాడాలి. దేవునికి మీ విశ్వాసస్థితి బాగా తెలుసు. మీంరతా హంస్పంర ఒకే సృష్టింశికి చెరదినహాుం. కనుక బానిస స్త్రీలను హారి యుజమానుల అనుమతి తీసుకొని విహాహమాడరడి. చట్టర హ్రకాంర హారికి చెల్లిరచవలసిన మహ్‌ం కూడా చెల్లిరచాలి. అయుతే హారిని విహాహ బరధరలో సుంక్షితరగా ఉరచరడి. విచ్చలవిడిగా చెడు తిుంగుళ్ళు తింగనివ్వకరడి. దొరగచాటుగా ప్రేమ కలాపాలకు పాల్పడనీయుకరడి. 
ఒకవేళ హాుం విహాహబరధరలోకి వచ్చి భద్రత పొరదిన తర్వాత ద్నుండతకు పాల్ప హడితే అలారటిహారికి స్వతరత్ర స్త్రీలకు విధిరచే శిక్షలో సగర శిక్ష విధిరచాలి. పెళ్ళి చేసు కోని కాంణరగా తమ ధ్మంనిష్ఠకు భరగర కలుగుతురదని భయుహడేహారికి మాత్రమే ఈ సౌక్యంర ఉరది. అయుతే మీుం (అలారటి పరిస్థితిలో పెళ్ళి చేసుకోకురడా) సహనర వహిస్తే అది మీకెరతో శ్రేయుస్కంర అవుతుంది. దేవుడు గొహ్ప క్షమాశీలి, అమిత దయామయుడు. (25)
దేవుడు తన సూక్తులు వివరిస్తూ మీకు ప్వూంర సజ్జనులు నడచిన బాటలోనే మిమ్మల్ని నడహ గోుంతున్నాడు. ఆయున మిమ్మల్ని కటాక్షిరచదలిచాడు. దేవుడు గొప్ప జ్ఞానసంపన్నుడు, ఎంతో వివేకవంతుడు. ఆయున మిమ్మల్ని కటాక్షిరచదలిచాడు. అయుతే మనోవారఛలకు బానిసలైనహాుం మిమ్మల్ని సన్మ్గాంర నురచి తహ్పిరచి దూంరగా ఉరచ గోుంతున్నాుం. మానవుడు (సహజరగానే) బలహీనుడుగా పుట్టాడు. అరదువల్ల దేవుడు మీపై ఉన్న ఆరక్షల భాంన్ని తగ్గిరచదలిచాడు. (26-28)
విశ్వాసులాం! మీుం ఒకరి సొమ్మును మొంకుం అన్యాయురగా కబళిరచకరడి. హంస్పాంమోదరతో హ్యాపాం లాహాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవడాలు జుంపుకోవచ్చు. (అన్యాయుర, అక్రమర, హత్య, ఆత్మహత్యల ద్వాం) మిమ్మల్ని మీుం హతమ్చాుంకో కరడి. దేవుడు మీ విషయురలో ఎరతో దయామయుడని తెలుసుకోరడి. (29)
అన్యాయుర, అక్రమాలతో ఇలా చేసేహాడ్ని మేము త్వంలోనే నంకాగ్నిలో విసరి వేస్తాం. ఇది దేవునికి ఏమరత కష్టం కాదు. మిమ్మల్ని హారిస్తున్న ఘోంమైన పాపాలను మీుం మానుకురటే మేము మీ చిన్నచిన్న పాపాల్ని మీ క్మంలచిట్టా నురడి తొలగిస్తాం. పైగా మిమ్మల్ని హ్రతిష్ఠాకంమైన (స్వ్గం)ధామరలో హ్రవేశిరహజేస్తాము. (30-31)
మేము మీలో కొరదరికి ఇతుంలకన్నా ఎక్కువ హ్రసాదిరచినదాన్ని మీుం ఆశిరచ కరడి. పుంషులకు హాుం సరపాదిరచుకున్న దానికి తగిన హ్రతిహ¦లర ఉరది. అలాగే స్త్రీలకు కూడా హాుం సరపాదిరచుకున్న దానికి తగినట్లే హ్రతిహ¦లర లభిస్తురది. అయుతే మీుం దేవుని అనుగ్రహర వేడుకోరడి. ఆయున హ్రతి విషయుర ఎరిగినహాడు. (32)
తల్లిదరడ్రులు, బరధువులు వదలివెళ్ళిన ఆస్తికి మేము (ఇదివంకే) హాంసుల్ని న్ణిం యురచాము. ఇక మీుం హాగ్దానర చేసిన హారికి కూడా (మీ జీవితరలోనే) హారి భాగం ఇచ్చి వేయురడి. దేవుడు స్వంసాక్షిగా హ్రతి విషయాన్ని గమనిస్తున్నాడు. (33)
దేవుడు స్త్రీలపై పుంషులకు కొరత ఆధిక్యత హ్రసాదిరచడర వల్ల, పుంషులు తమ సరహదను స్త్రీల కోసర ఖ్చుంపెడ్తున్నరదు వల్ల పుంషులు స్త్రీలపై వ్యవహాంక్తంలు అవుతాుం. కనుక సుగుణవతులైన స్త్రీలు తమ భ్తంలకు విధేయుత చూపుతూ హారి కను సన్నలలో నడచుకురటాుం. పుంషులు (ఇరటి హట్టున) లేనహ్పుడు దేవునింక్షణలో హారి హక్కులు కాపాడుతురటాుం. మీ మాటలకు ఎదుంచెహ్పి తింగబడతాంని భయుమున్న స్త్రీలకు (నయాన భయాన) నచ్చజెహ్పరడి. (అలా దారికి ంాకపోతే) హారిని మీ హడకల నురడి వేుంచేయురడి. (అహ్పటికీ మీమాట వినకపోతే) కొట్టరడి. ఆతర్వాత హాుం మీకు విధేయులయిపోతే ఇక హారిని అనవసంరగా వేధిరచడానికి సాకులు వెతకకరడి. పైన అరదరికరటే అధికుడు, అత్యున్నతుడైన దేవుడు ఉన్నాడని గ్తుంరచుకోరడి. (34)
భ్యాంభ్తంల మధ్య సరబరధాలు చెడిపోతాయుని భయుమురటే భ్తం బరధువుల నురడి ఒక మధ్యవర్తిని, భ్యాం బరధువుల నురడి ఒక మధ్యవర్తిని పెట్టుకోరడి. హారిద్దుం కలసి హరిస్థితి చక్కదిద్ద దలచుకురటే దేవుడు దరహతుల మధ్య సానుకూలత కలిగిస్తాడు. దేవుడు స్వంజ్ఞాని, సమస్తర ఎరిగినహాడు. (35)
మీుం అల్లాహ్‌ానే ఆంాధిరచరడి. ఆయునకు (దైవత్వరలో) ఎవరినీ సాటి కల్పిరచ కరడి. తల్లిదరడ్రుల హట్ల సద్వ్తంనరతో వ్యవహరిరచరడి. బరధువులు, అనాథలు, నిుం పేదలతో మరచిగా మసలుకోరడి. ఇంుగుపొుంగు బరధువులకు, హరిచయురలేని పొుంగుహారికి, (మీ దైనరదిన క్యాంకలాపాలలో) తాంసహడే మిత్రులకు, బాటసాుంలకు, మీ అధీనరలో వున్న బానిసలకు మేలు చేయురడి. దేవుడు అహరకాుంల్ని, హ్రగల్భాలు హలికేహారిని ఎన్నటికీ ప్రేమిరచడు. (36)
అలాగే తాము హిసినారితనర వహిరచడమేగాక ఇతుంలక్కూడా హిసినారితనర నూరిపోసేహారిని సైతర దేవుడు ప్రేమిరచడు. హాుం తమకు దేవుడు హ్రసాదిరచిన అను గ్రహాన్ని (ధనాన్ని) కూడబెడ్తాుం. ఇలారటి కృతఘ్నుల కోసర మేము నీచమైన యాతనను సిద్ధహంచివురచాం. హారేదైనా ఖ్చుంపెట్టినా లోకుల మెహ్పు కోసమే ఖ్చుంపెడ్తాుం. హాుం దేవుడ్నీ విశ్వసిరచుం, హంలోకాన్నీ విశ్వసిరచుం. కాంణర, అలారటిహారికి షైతాన్‌ సహ చుండైపోవడమే. షైతాన్‌ సహచ్యంర అత్యరత దుష్టసహచ్యంర. (37-38)
హాుం గనక దేవుడ్ని, హ్రళయుదినాన్ని విశ్వసిరచి, తమకు దైవర హ్రసాదిరచినదాన్ని సద్వినియెూగర చేస్తే హారికి వచ్చే నష్టర ఏమిటీ? హారి సరగతి దేవునికి బాగా తెలుసు. దేవుడు ఎవరికీ ఎలారటి అన్యాయుర చేయుడు. ఎవైంనా ఒక సత్క్యాంర చేస్తే దేవుడు దానికి ంెట్టిరపు పుణ్యహ¦లర హ్రసాదిస్తాడు. అరతేకాకురడా, ఆయున తన (హ్రత్యేక) అను గ్రహనిక్షేపాల నురడి కూడా అమితమైన హ్రతిహ¦లర హ్రసాదిస్తాడు. (39-40)
(ముహమ్మద్‌!) మేము (హంలోక న్యాయుస్థానరలో) హ్రతి సమాజర నురడి ఒక సాక్షిని తెచ్చి, ఆ సాక్షులపై నిన్ను సాక్షిగా నిలబెట్టే ంోజున వీరి హరిస్థితి ఏమవుతురది? అహ్పుడు దైవహ్రవక్తను నింకరిరచి, అతనికి అవిధేయులైన అవిశ్వాసులు (హశ్చాత్తాహరతో) ''అయ్యుయ్యెూ! భూమి బ్రద్దలయు తామరదులో కూుంకుపోతే ఎరత బాగురడు!!'' అని హాపోతాుం. కాని హాుం దేవుని దగ్గం ఏ విషయాన్నీ దాచలేుం. (41-42)
విశ్వాసులాం! మీుం మైకరలో ఉన్నహ్పుడు ప్థ్రాంన దరిదాపులకు పోకరడి. ప్థ్రాంనలో మీుం హఠిస్తున్నదేమిటో మీకు తెలుస్తున్నహ్పుడే ప్థ్రాంన చేయాలి. అలాగే (సరభోగర, వ్యీం స్ఖలనాలతో) అశుద్ధావస్థలో ఉన్నహ్పుడు కూడా స్నానరచేసే వంకు నమాజు దరిదాపులకు పోకూడదు, (మసీదు) దారిగురడా పోవడర అనిహ్యాంమైతే తహ్ప. ఇక హ్యాధిగ్రస్తులైనహ్పుడు, హ్రయాణావస్థలో ఉన్నహ్పుడు, మలమూత్ర విస్జంనకు వెళ్ళి నహ్పుడు లేదా స్త్రీని కలసినహ్పుడు నీుం లభిరచకపోతే శుభ్రమైన మట్టి ఉహయెూగిరచరడి. దాన్ని ముఖాల మీద, చేతుల మీద ంుద్దుకోరడి. నిస్సరదేహరగా దేవుడు అమిత క్షమాశీలి, అపాం కృపాశీలుడు. గ్రరథరలో కొరతభాగర ఇవ్వబడినహారిని నీవు చూడ లేదా? హాుం స్వయురగా మ్గాంభ్రష్టత్వర కొనితెచ్చుకోవడమే గాక, మిమ్మల్ని కూడా మార్గభ్రష్టుల్ని చేయుజూస్తున్నాుం. మీ శత్రువుల సరగతి దేవునికి బాగా తెలుసు. మీ సంరక్షణకు, సహాయానికి దేవుడే చాలు. (43-45) 
యుూదులైనహారిలో కొరదుం హదాలను హాటి సరద్భాంన్నురడి మార్చివేస్తాుం. నిజ ధ్మాంనికి హాని కలిగిరచే ఉద్దేశ్యరతో హాుం నాలుకలు మెలితిహ్పుతూ ''మేము విన్నార- త్రోసిపుచ్చార, వినరడి-విన్పిరచకరడి, మామాట వినరడి'' అని అరటాుం. (అలా అనడా నికి బదులు) హాుం ''మేము విన్నార, విధేయులై పోయాము; వినరడి, కాస్త మా వైపు చూడరడి'' అనరటే హారికి శ్రేయుస్కంరగా ఉరడేది. అది సవ్యరగా కూడా ఉరడేది. కాని దేవుడు హారి తలబిుంసు, తింస్కాంల కాంణరగా హారిని శహిరచాడు. అరదువల్ల హారిలో బహు కొద్దిమరది తహ్ప ఎవూం సత్యాన్ని విశ్వసిరచుం. (46)
గ్రరథహ్రజలాం! మేము (అవిశ్వాసుల) ముఖాలు చెడగొట్టి వెనక్కి తిహ్పివేయుక మురదే, లేదా శనిహాంనియుమర ఉల్లరఘిరచినహారిని శహిరచినట్లు హారిని శహిరచక మురదే మేము పంపిన ఈ గ్రరథాన్ని విశ్వసిరచరడి. ఇది మీ దగ్గుంన్న గ్రరథాన్ని కూడా ధృవీకరిస్తోరది. గ్తుంరచుకోరడి, దైహాజ్ఞ అమలు జరిగితీుంతురది. (47)
దేవుడు తనకు సాటి కల్పిరచడాన్ని ఎట్టి హరిస్థితిలోనూ క్షమిరచడు. అది తహ్ప ఇతం పాపాలను ఆయున తలచుకురటే క్షమిస్తాడు. దేవునికి (ఆయున దైవత్వరలో, గుణగణాల్లో, శక్తిసామ్థ్యాంల్లో) సాటి కల్పిరచడమరటే ఘోంమయిన పాహర మూట కట్టుకున్నట్లే. (48)
(ముహమ్మద్‌!) నీవు ఆత్మశుద్ధి గురిరచి గొహ్పలు చెహ్పుకునే హారిని చూడలేదా? దేవుడు తాను తలచుకున్న హారిని మాత్రమే శుద్ధిచేస్తాడు. హారికి అణుమాత్రర కూడా అన్యాయుర జంగదు. చూడు, హాుం దేవుడ్ని గురిరచి ఎలారటి దాుంణమైన అబద్ధాలు కల్పిస్తున్నాోం! ఘోరమైన పాపం కావడానికి ఇదొక్క నిర్వాకం చాలు. (49-50) 
నీవు గ్రరథజ్ఞానరలో కొరతభాగర ఇవ్వబడినహారిని చూడలేదా? హాుం భ్రష్టాచాం లను, మిథ్యాదైహాలను నమ్ముతున్నాుం. పైగా హాుం, విశ్వాసులకరటే (మక్కా బహుదై హాంధకులైన) అవిశ్వాసులే కాస్తరత సన్మ్గాంరలో ఉన్నాంని అరటున్నాుం. అలారటిహేం దైవశాహగ్రస్తులు, దైవశాహగ్రస్తులకు ఇక ఎవూం సహాయుర చేయులేుం. (51-52)
పోనీ, ంాజ్యాధికాంరలో హారికేమైనా హాటాఉరదా? ఉరటే హాుం హ్రజలకు చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. లేక, దేవుడు దయతో వారికి (దైవదౌత్య) భాగ్యం ప్రసాదించాడని అసూయుహడుతున్నాం? మేము ఇబ్రాహీర సరతానానికి గ్రరథర, వివేకర హ్రసాదిరచాం. అదీగాక అతనికి మేము ఎరతో శక్తిమరతమైన సామ్రాజ్యర కూడా ఇచ్చాము. (53-54)
అయుతే హారిలో కొరదుం విశ్వసిరచాుం; మరికొరదుం విశ్వసిరచకురడా ముఖర చాటేశాుం. అలారటిహారికి భగభగమరడే నంకాగ్నే తగిన శిక్ష. మా సూక్తులు నింకరిరచిన హారిని మేము తహ్పక అగ్నిలో విసరేస్తాం. అక్కడ హారి చ్మాంలు కాలిపోయునహ్పుడల్లా (నింరతంర) నంకయాతనల్ని చవిచూసేరదుకు మళ్ళీమళ్ళీ కొత్త చ్మాంలు సృజిస్తాం. గ్తుంరచుకోరడి, దేవుడు స్వంశక్తిమరతుడు; అత్యరత వివేచనాహుండు. (55-56)
సత్యాన్ని విశ్వసిరచి సదాచాంసరహన్నులైన హారిని మేము సెలయ్లేుుం పారే స్వ్గం వనాలకు హరపుతార. అక్కడ హాుం శాశ్వతరగా ఉరటాుం. హారికక్కడ హరిశుద్ధ హత్నులు కూడా లభిస్తాుం. హారిని మేము దట్టమైన చల్లని నీడలలో ఉరచుతార. (57)
ముస్లింలాం! దేవుడు మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు: ఎవైంనా మిమ్మల్ని నమ్మి ఏదైనా వస్తువుని మీ దగ్గం భద్రహరిస్తే తిరిగి హారికి సుంక్షితరగా అహ్పగిరచరడి. హ్రజల మధ్య ఏదైనా వ్యవహాంర త్చీంవలసివస్తే న్యాయురగా త్చీంరడి. చూడరడి దేవుడు మీకు ఎరత మరచి హితోహదేశర చేస్తున్నాడో! ఆయున సమస్తర విరటున్నాడు, చూస్తున్నాడు. (58) 
విశ్వాసులాం! దేవునిహట్ల, ఆయున హ్రవక్త హట్ల విధేయుత కలిగి ఉరడరడి. మీలో వ్యవహాంక్తంలైన అధికాుంల హట్ల కూడా. అయుతే ఏదయినా వ్యవహాంరలో మీ మధ్య విహాదర తలెత్తితే దాన్ని తిరిగి దేవుని వైపునకు, ఆయునహ్రవక్త వైపునకు మంల్చరడి. మీుం నిజరగా దేవుడ్ని, అరతిమదినాన్ని విశ్వసిస్తున్నట్లయుతే ఇదే మీకోసర సరైన హద్ధతి. హ్యంవసానర రీత్యా కూడా ఇదే ఉత్తమ విధానర. (59)
ప్రవక్తా! నీవు బూటకాలు పలికేవారిని చూడలేదా? వారు నీపై అవతరించిన (ఖుర్‌ఆన్‌) గ్రంథాన్ని, నీకు ప్వూంర వచ్చిన గ్రరథాలను విశ్వసిరచామని పైకి గొహ్పలు చెహ్పుకురటాుం. కాని తమ వ్యవహాంలు హరిష్కరిరహ జేసుకోవడానికి మాత్రర హాుం దైవ(శాసన) ధిక్కాుంలను ఆశ్రయుస్తాుం. కాని దైవ(శాసన) ధిక్కాుంలను తింస్కరిరచా లని హారిని ఆదేశిరచడర జరిగిరది. షైతాన్‌ హారిని దారితహ్పిరచి బహుదూంర తీసికెళ్ళ గోుంతున్నాడు. (60)
చూశావా? కపటవిశ్వాసులతో ''దేవుడు అవతరిరహజేసిన దానివైపు ంరడి, హ్రవక్త (హితవుల) వైపు ంరడి'' అని హిలిచినహ్పుడు వారు నీదగ్గంకు ంాకురడా తహ్పుకోజూస్తాుం. కాని చేజేతులా కొనితెచ్చుకున్న ఆహద వచ్చినహ్పుడు హాుం నీ దగ్గంకు హుంగెత్తుకు వచ్చి ''దైవసాక్షి! మేము మరచినే కోుంకురటున్నాం. ఎలాగైనా ఇంుహక్షాల మధ్య సయెూధ్య కుదాంలన్నదే మా ఉద్దేశ్యర'' అని కల్లబొల్లి హ్రమాణాలు చేస్తాుం. (61-62)
హారి హృదయాల్లో ఏమున్నదో దేవునికి బాగా తెలుసు. అరదువల్ల హారి మాటలు హట్టిరచుకోకు. హారికి మనస్సులో నాటుకునేలా నచ్చజెహ్పు. మేము ఏ హ్రవక్తను హరహినా దైహాజ్ఞ ననుసరిరచి హ్రజలు అతనికి విధేయులైపోహాలనే హరహిరచాము. హాుం తమకు తాము అన్యాయుర చేసుకున్నహ్పుడు నీ దగ్గంకు వచ్చి దైహాన్ని క్షమాభిక్ష వేడుకొని ఉరటే, దైవహ్రవక్త కూడా హారికోసర దేవుడ్ని ప్రార్థిరచి ఉరటే, దేవుడు గొహ్ప క్షమాశీలి అని, ఎరతో దయామయుడని హాుం తెలుసుకునేహాుం. (63-64)
నీ హ్రభువు సాక్షి! హాుం తమ విహాదాల హరిష్కాంర కోసర నిన్ను న్యాయున్ణిేంతగా అరగీకరిరచి, వాటిపై నీవిచ్చే త్పీుంహట్ల ఏమాత్రర తటహటాయురచకురడా ఆసారతర స్వీకరిరచనరత వంకూ హాుం నిజమైన విశ్వాసులు కాలేుం. (65)
'మిమ్మల్ని మీుం చంపుకోరడి లేదా మీఇరడ్లు వదలి వెళ్ళిపోరడ'ని ఆదేశిస్తే హారిలో కొద్దిమరది మాత్రమే దాన్ని పాటిస్తాుం. మా హితబోధ హ్రకాంర నడుచుకురటే హారికెరతో శ్రేయుస్కంరగా ఉరడేది. పైగా అది (ధ్మంరలో)హారికి స్థింత్వాన్నిచ్చేది. అహ్పుడు మేము హారికి గొహ్ప హ్రతిహ¦లర హ్రసాదిరచి సన్మార్గం చూపేహాంము. (66-68) 
దేవునికి, ఆయున హ్రవక్తకు పూర్తిగా విధేయులయి హారి ఆజ్ఞలను పాటిరచేహాుం (ంేపు హ్రళయుదినాన) దేవుడు కటాక్షిరచిన హ్రవక్తలతో, సత్యసరధులతో, అమంవీుంలతో, సదాచాంసరహన్నులతో కలసి ఉరటాుం. అలారటిహారి సహచ్యంమే సహచ్యంర. ఇది దేవుని అనుగ్రహర దేవుడే స్వంర తెలిసినహాడు. (69-70) 
విశ్వాసులాం! మీుం పోాంటానికి స్వంసన్నద్ధులయు ఉరడరడి. అవసాంన్నిబట్టి వ్వేేుంం దళాలుగానో లేదా అరతాకలసి ఒకే దళరగానో బయులుదేంరడి. మీలో కొరదుం కాహాలని ఆలస్యరచేస్తూ తహ్పిరచుకొని తిరిగేహాుం కూడాఉన్నాుం. ఒకవేళ మీపై ఏదైనా ఆహద వచ్చిహడితే ''దేవుని దయువల్ల నేను హారివెరట పోలేదు'' అరటాడు అలారటి వ్యక్తి. అలాకాకురడా దేవుడు మీకు (విజయుర) అనుగ్రహిస్తే, మీకూ తనకూ మధ్య ఎలారటి మైత్రీబరధర లేనట్లు ''నేను కూడా హారి వెరట వెళ్ళివురటే ఎరత బాగురడేది, నాక్కూడా గొహ్ప విజయు(ధన)ర లభిరచివురడేది'' అరటాడతను. (71-73)
హంలోక జీవితర కోసర ప్రాహరచిక జీవితం అమ్మదలచుకున్నహాుం దైవమ్గాంరలో పోాండాలి. దైవమ్గాంరలో పోాండి అమంగతినొరదినా లేక విజయుర సాధిరచినా అలారటి వ్యక్తికి మేము గొహ్ప హ్రతిహ¦లర హ్రసాదిస్తాము. దిక్కులేక పోవడర చూసి అణచి వేయుబడ్డ స్త్రీలు, పుంషులు, హిల్లలను ంక్షిరచడానికి మీుం దైవమ్గాంరలో ఎరదుకు పోాండుం? హాుం (బాధలు భరిరచలేక) ''దేహా! ద్మ్గుాుంంలు నివసిస్తున్న ఈ నగంర నురడి మమ్మల్ని బయుటికి తీసి కాపాడు. మాకు ంక్షణ కల్పిరచి అరడగా నిలిచేహారి నెవరినైనా నీ వైపు నురడి మా దగ్గరికి హరపు'' అని మొంపెట్టుకురటున్నేం! అలారటి హీడిత హ్రజల ంక్షణ కోసర ఎరదుకు పోాండుం మీుం? (74-75)
విశ్వాసులు దైవమ్గాంరలో పోాండుతాుం. అవిశ్వాసులు షైతాన్‌ మ్గాంరలో పోాండు తాుం. కనుక మీుం (దైవమ్గాంరలో) షైతాన్‌ అనుచంమూకతో పోాండరడి. షైతాన్‌ హన్నే కుటిల హన్నాగాలన్నీ చాలా బలహీనమైనవని తెలుసుకోరడి. (76) 
''మీ చేతుల్ని (యుద్ధర చేయుకురడా) కాస్త ఆహివురచరడి, నమాజ్‌ స్థాహిరచరడి, (పేదల ఆర్థికహక్కు) జకాత్‌ చెల్లిరచరడి'' అని (లోగడ) ఆదేశిరచినహారిని నీవు గమనిర చాహా? ఇహ్పుడు హారిని (దైవమ్గాంరలో) పోాండమని ఆజ్ఞాహిస్తే హారిలో కొరదుం దేవునికి భయుహడినట్లు (శత్రు)జనాన్ని చూసి భయురతో వణికిపోతున్నాుం. అరతకరటే ఎక్కువే భయుహడిపోతున్నాుం. పైగా హాుం ''దేహా! (అహ్పుడే) ఈ యుద్ధాజ్ఞను మాపై ఎరదుకు విధిరచావు? మరికొరత అవకాశర ఎరదుకివ్వలేదు?'' అని హాపోయాుం. 
వారికి చెహ్పు: ఈ ప్రాహరచిక సౌఖ్యాలు క్షణభరగుంర, బుద్బుదర. భక్తిహాంయుణు లకు హంలోక జీవితమే ఎంతో శ్రేష్ఠమైనది, శాశ్వతమైనది. (అక్కడ) మీకు అణుమాత్రర కూడా అన్యాయుర జంగదు. (77) 
మృత్యు విషయానికొస్తే, అది మీుం ఎక్కడున్నా, ఎట్టి హరిస్థితిలో వున్నా, చివరికి మీుం హటిష్ఠమైన భవనాల్లో వున్నాసేం వచ్చి తీుంతురది. దాన్ని ఎవూం అడ్డుకోలేుం.
వారికేదైనా హ్రయెూజనర చేకూరితే ''ఇది దేవుని దయువల్ల లభిరచిరది'' అరటాుం. నష్టర జరిగితే ''ఇది నీ మూలరగా జరిగిరది'' అరటాుం. హారికి చెహ్పు, అరతా దేవుని వల్లనే జుంగుతురదని. అసలు వారికేమయురది, ఏ మాటా అం్థర చేసుకోుం? (78)
మానవా! నీకు ఏ మేలు జరిగినా అది దేవుని దయువల్లనే జుంగుతురది. ఒకవేళ నీకేదైనా కీడు జరిగితే అది నీ చేజేతులా చేసుకున్నదాని హ¦లితమని తెలుసుకో. మేము ముహమ్మద్‌ (స)ని యావత్‌ మానహాళి కోసర దైవహ్రవక్తగా నియుమిరచాం. దీనికి దేవుని సాక్ష్యమే చాలు. కనుక ఎవుం దైవహ్రవక్తకు విధేయులై నడచుకురటాోం, హాుం దేవునికి విధేయులై నడచుకున్నట్లే. అలాచేయుకురడా ముఖర తిహ్పుకురటే తిహ్పుకోని. అలారటి హారి కోసర మేము నిన్ను హ్యంవేక్షకునిగా నియుమిరచి హరహలేదు. (79-80)
వాుం పైకి మాత్రర ''మేము మీకు విధేయులర'' అరటాుం. కాని నీ దగ్గ్నుంరచి వెళ్ళిపోగానే హారిలో కొరదుం ంాత్రివేళ ఒక చోట గుమిగూడి నీకు వ్యతిేంకరగా ంహస్య మరతనాలు జుంపుతాుం. హాుం జుంపుతున్న ంహస్య మరతనాలన్నిటినీ దేవుడు హారి క్మంలచిట్టాలో నమోదుచేస్తున్నాడు. కనుక నీవు హారిని గురిరచి హట్టిరచుకోకు. దేవునిపై భాంర వేసి, ఆయున్నే నమ్ముకొని ఉరడు. నమ్ముకునేహారికి దేవుడే చాలు. (81) 
వాుం ఖ్‌ుంఆన్‌ గురిరచి ఆలోచిరచాం? ఇది అల్లాహ్‌ా నురడి గాకుండా మెంవరి నురడో వచ్చివురటే ఇరదులో ఎరతో భావవైుంధ్యర ఉరడేది కదా! (82)
వారు ఏదైనా సరతోషకంమైన హ్తాంగాని లేక భయారదోళనలు కలిగిరచే హ్తాంగాని విరటే దాన్ని నలువైపులా హ్యాహిరహజేస్తాుం. అలా చేయుకురడా హాం హ్తాంను దైవ హ్రవక్తకు గాని లేదా తమ నాయుకులకుగాని చేంవేస్తే దాన్ని గురిరచి హాుం నిజానిజాలు తెలుసుకొని సరయిన న్ణింయుర తీసుకోగలుతాుం. మీపై దేవుని అనుగ్రహర, ఆయున కాుంణ్యర గనక లేకపోయుఉంటే మీలో కొరదుం తహ్ప అరదూం షైతాన్‌ని అనుస రిరచేహాుం. (83)
కనుక హ్రవక్తా! దైవమ్గాంరలో పోాండుతూ ఉరడు. నీవు నీ విషయురలో తహ్ప మెంవరి విషయురలోనూ బాధ్యుడవు కావు. అయుతే విశ్వాసుల్ని పోాంటానికి ప్రేంహిస్తూ ఉరడాలి. త్వంలోనే దేవుడు సత్యతింస్కాుంల శక్తిని నిర్వ్యీంర చేస్తాడు. దేవుడే అరదరి కరటే శక్తిమరతుడు. ఆయున విధిరచే శిక్షే అన్నిటికరటే కఠినమైనది. (84)
ఎవుం ఒక మరచివిషయాన్ని ప్రోత్సహిస్తాడో అతనికి దాని పుణ్యహ¦లర లభిస్తురది. అలాగే ఎవుం ఒక చెడువిషయాన్ని ప్రేంహిస్తాడో అతను దాని పాహహ¦లితర అనుభవి స్తాడు. దేవుడు హ్రతి హనీ చేయుగల సమ్థుండు, స్వంశక్తిమరతుడు. (85)
మిమ్మల్ని ఎవైంనా గౌంవసూచకరగా సలార చేస్తే, మీుం అరతకరటే శ్రేష్ఠరగా హారికి హ్రతిసలార చేయురడి. లేదా అదేవిధరగానైనా చేయురడి. దేవుడు హ్రతి విషయుర లోనూ మీనురడి లెక్కతీసుకురటాడు. ఆయున తహ్ప మోం ఆంాధ్యదైవర లేడు. ఆయునే అల్లాహ్‌ా. ఆయున మిమ్మల్నరదర్నీ హ్రళయుదినాన తప్పకుండా సమావేశహుంస్తాడు. దేవుని మాటకన్నా నిజమైనమాట మెంవరిది కాగల్గుతురది? (86-87)
ఏమిటి, కహటుల్ని గురించి మీలో ంెరడు అభిప్రాయాలు ఏం్పడ్డాయు? దేవుడు హారిని హారిచేష్టల వల్ల (అవిశ్వాసర వైపు) వెనక్కి తిహ్పివేశాడు. దేవుడు దారి తహ్పిరచిన హాడ్ని నీవు దారికి తీసుకురాదలిచావా? అలా ఎన్నటికీ దారికి తీసుకుాంలేవు. (88) 
వాుం ఎలా అవిశ్వాసులైపోయాోం అలా మీుంకూడా అవిశ్వాసులైపోయు అరదూం ఒకే విధరగా ఉరడాలని హాుం కోుంకురటున్నాుం. కనుక ఇస్లాం కోసం స్వస్థలర వదలి ంానరతవంకు హారిలో ఎవరితోనూ మీుం స్నేహర చేయుకరడి. స్వస్థలం వదలి ంావడా నికి అరగీకరిరచకపోతే హారిని (యుద్ధంరగరలో) ఎక్కడ కనిహిస్తే అక్కడ హట్టుకొని హత మ్చాంరడి. హారిలో ఏ ఒక్కరితోనూ స్నేహసరబరధాలు పెట్టుకోకరడి. (89)
అయుతే మీతో యుద్ధ ఒడరబడిక కుదిరిన జాతి వద్దకు వెళ్ళి, అక్కడ ఆశ్రయుర పొరదిన కహటులు మాత్రర ఈ ఆజ్ఞ నురడి మినహాయురచబడ్డాుం. అలాగే యుద్ధాలతో విసిగిపోయు ఇటు మీతోనూ, అటు తమజాతి హారితోనూ పోాండకురడా మీదగ్గంకు వస్తూ పోయేు కహటులు కూడా ఈ ఆజ్ఞ నురడి మినహాయురచబడ్డాుం.
దేవుడు తలచుకురటే హారికి మీపై ఆధిక్యత నిచ్చేహాడే. అహ్పుడు హాుం మీతో తహ్పకురడా పోాండేహాుం. కనుక హాుం ంరగర నురచి తహ్పుకొని మీతో యుద్ధర చేయుకురడా ంాజీకి వస్తే (మీరిక అనవసంరగా కయ్యానికి కాలు దువ్వకరడి.) హారిని వేధిరచడానికి దేవుడు మీకు ఎలారటి కాంణర చూహలేదు. (90)
మరికొరదుం కహటులున్నాుం. హాుం మీతోనూ, అటు తమజాతి హారితోనూ శారతీ సఖ్యతలతో ఉరడాలని భావిస్తాుం. అయుతే వీలుచిక్కితే చాలు, ఒక్కసారిగా కలహర, కల్లోలాలలోకి దూకుతాుం. అలారటిహాుం మీతో పోాండటాన్ని మానుకొని ంాజీకి ంాకుండా యుద్ధర మానుకోకపోతే హారిని ఎక్కడ కన్పిస్తే అక్కడ హట్టుకొని హత మ్చాంరడి. హారి హీచర అణచడానికి మేము మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాము. (91)
పొంపాటున తహ్ప తోటి విశ్వాసిని హతమ్చాండర ఏ విశ్వాసికీ శోభిరచదు. ఒకవేళ పొంపాటున హతమ్చాండర జరిగితే అరదుకు ఒక బానిస ముస్లిరకు స్వేచ్ఛనిహ్వాలి. మోంవైపు హతుని హాంసులకు ంక్తహరిహాంర కూడా చెల్లిరచాలి. ఒకహేళ హాుం క్షమిస్తే  అది వేం విషయుర. అయుతే హతుడు మీ శత్రువ్గాంనికి చెరదినహాడయు, అతను విశ్వాసి కూడా అయువుంటే, ఒక ముస్లిర బానిసకు స్వేచ్ఛనిస్తే చాలు. అలాకాకురడా హతుడు మీుం శారతిఒడరబడిక చేసుకున్న జాతికి చెరదినహాడైవురటే, మీుం హతుని హాంసులకు ంక్తహరిహాంరతో పాటు ఒక బానిస ముస్లిరకు సేచ్ఛ కూడా ఇహ్వాలి. స్వేచ్ఛ నివ్వడానికి బానిస లేకపోతే హరతకుడు వుంసగా ంెరడు నెలలపాటు ఉహహాసవ్రతర పాటిరచాలి. ఇది చేసిన తహ్పును హశ్చాత్తాహరతో సరిదిద్దుకోవడానికి దేవుడు న్ణింయురచిన నిష్కృతీ విధానర. దేవుడు సమస్తర తెలిసినహాడు, ఎరతో వివేచనాహుండు. (92) 
తోటివిశ్వాసిని బుద్ధిప్వూంకరగా హతమార్చినహారికి నంకమే తగిన శిక్ష. అక్కడే అతను ఎల్లకాలర హడిఉరటాడు. అతనిపై దేవుని ఆగ్రహర, అభిశాహర విుంచుకు హడతాయు. దేవుడు అతని కోసర ఘోంమైన (నంక)యాతన సిద్ధహంచి ఉరచాడు. (93)
విశ్వాసులాం! మీుం దైవమ్గాంరలో యుద్ధానికి బయులుదేరితే మీ శత్రువులెవోం, మిత్రులెవోం కాస్త విచక్షణచేసి చూడరడి. (శత్రువ్గాంనికి చెరదిన వ్యక్తి) ఎవైంనా మురదుకు వచ్చి మీకు సలార చేస్తే మీుం తొరదంహడి నీవు ముస్లిర కాదని అనకరడి. దాని ద్వాం ప్రాహరచిక హ్రయెూజనర పొరదడమే మీ ఉద్దేశ్యమైవురటే, దేవుని దగ్గం ఎన్నటికీ తంగని అనేక నిక్షేపాలు ఉన్నాయుని తెలుసుకోరడి. ఒకహ్పుడు మీుం కూడా అలారటిహేం కదా! ఆతర్వాత దేవుడు మీకెరతో మేలు చేశాడు. కాబట్టి ఇకనురచి ఏదైనా చేయుబోయేుటహ్పుడు కాస్త వెనుకా మురదూ ఆలోచిరచి మరీ చేయురడి. మీుం చేసే హ్రతి హనినీ దేవుడు గమనిస్తూనే ఉరటాడన్న సరగతి విస్మరిరచకరడి. (94) 
విశ్వాసుల్లో ఏ కాంణర లేకురడా ఇరట్లో ఉరడిపోయేుహాుం, దైవమ్గాంరలో ధన ప్రాణాలు త్యజిరచి పోాండేహాుం- ఉభయులూ సమానులు కాలేుం. ఇరట్లో ఉరడిపోయేు హారికన్నా ధనప్రాణాలతో పోాండేహారికి దేవుడు గొహ్ప హోదా, ఔన్నత్యాలు హ్రసాదిస్తాడు. శ్రేయెూశుభాలకు సరబరధిరచిన దైవహాగ్దానర అరదరికీ వర్తిస్తురది. కాని హ్రతిహ¦లర రీత్యా ఇరట్లోఉరడిపోయేుహారికన్నా దైవమ్గాంరలో పోాండేహారికి దేవుడు ఎక్కువ ఔన్నత్యర హ్రసా దిస్తాడు. (అరటే)దేవుని వద్ద అరతస్తులలో, మన్నిరపులో, (దైవ)కాుంణ్యరలో ఔన్నత్యర లభిస్తురదన్నమాట. దేవుడు గొహ్పక్షమాశీలి, అమిత దయామయుడు. (95-96) 
దైవదూతలు తమకుతాము అన్యాయుర చేసుకున్నహారి ప్రాణాలు తీస్తూ ''మీరి హ్పుడు ఏస్థితిలో ఉన్నాుం?'' అని హ్రశ్నిస్తాుం. దానికి హాుం ''మేము దేశరలో చాలా బల హీనులుగా, హీడితులుగా ఉరడేహాళ్ళర'' అరటాుం. అహ్పుడు దైవదూతలు ''దేవుని భూమి విశాలరగా లేదా మీుం ఉన్నచోటు నురచి మరోచోటికి వలసపోవడానికి?'' అని అడుగు తాుం. అలారటిహారికి నంకనిహాసమే తగిన శిక్ష. అది పరమ చెడ్డనిహాసర. (97)
అయుతే ఎటూ వెళ్ళలేని, దారీ తెన్నూ కానలేని బలహీనులు, హీడితులైన స్త్రీలు, హిల్లలు, పుంషులు మాత్రర (ఈ శిక్ష నురచి మినహాయురచబడ్డాుం). దేవుడు హారిని త్వంలోనే క్షమిస్తాడు. దేవుడు ఎరతో క్షమాశీలి, అమిత దయామయుడు. (98-99)
దైవమ్గాంరలో ఇల్లూహాకిలి వదలి వలస పోయేుహాుం పుడమిపై మరచి ఆశ్రయుర, విశాలమైన చోటు, జీవనోపాధి పొరదడానికి ఎరతో అవకాశర ఉరది. దేవుని వైపునకు, ఆయున హ్రవక్త వైపునకు తనఇరటి నురడి వలసపోయేు వ్యక్తి దారిలో గనక మృత్యుహాత హడితే, అతనికి హ్రతిహ¦లర హ్రసాదిరచే బాధ్యత దేవునిపై ఉరది. దేవుడు ఎరతో క్షమాశీలి, అమిత దయామయుడు. (100)