Difference between revisions 24242 and 24243 on tewikisource

అవతంణ: మదీనా       4. నిసా ( స్త్రీలు)        సూక్తులు :176
కుంణామయుడు, కృపాసాగుండయున దేవుని పుేంతో ప్రాంరభర  
మానవులాం! మీ హ్రభువుకు భయుహడరడి. ఆయున మిమ్మల్ని ఒకే ప్రాణి ద్వాం సృష్టిరచాడు. అదేప్రాణి నురడి దాని జతను కూడా సృష్టిరచాడు. తిరిగి హారిుంవురి నురడి కోటానుకోట్ల మరది స్త్రీపుంషుల్ని హ్రహరచరలో విస్తరిరహజేశాడు. మీుం ఒకరిద్వాం మొంకుం తమ అవసాంలు గడుపుకోవడానికి దేవుని పుేంను ఒక సాధనరగా చేసుకురటాుం. అలారటి దేవునికి భయుహడరడి. ంక్త సరబరధీకులతో మీకు ఏం్పడివున్న సహజ బారధహ్యాన్ని తెరచకరడి. దేవుడు మీ చ్యంల్ని ఓకర(contracted; show full)
ప్రవక్తా! నీవు బూటకాలు పలికేవారిని చూడలేదా? వారు నీపై అవతరించిన (ఖుర్‌ఆన్‌) గ్రంథాన్ని, నీకు ప్వూంర వచ్చిన గ్రరథాలను విశ్వసిరచామని పైకి గొహ్పలు చెహ్పుకురటాుం. కాని తమ వ్యవహాంలు హరిష్కరిరహ జేసుకోవడానికి మాత్రర హాుం దైవ(శాసన) ధిక్కాుంలను ఆశ్రయుస్తాుం. కాని దైవ(శాసన) ధిక్కాుంలను తింస్కరిరచా లని హారిని ఆదేశిరచడర జరిగిరది. షైతాన్‌ హారిని దారితహ్పిరచి బహుదూంర తీసికెళ్ళ గోుంతున్నాడు. (60)

చూశావా? కపటవిశ్వాసులతో ''దేవుడు అవతరిరహజేసిన దానివైపు ంరడి, హ్రవక్త (హితవుల) వైపు ంరడి'' అని హిలిచినహ్పుడు వారు నీదగ్గంకు ంాకురడా తహ్పుకోజూస్తాుం. కాని చేజేతులా కొనితెచ్చుకున్న ఆహద వచ్చినహ్పుడు హాుం నీ దగ్గంకు హుంగెత్తుకు వచ్చి ''దైవసాక్షి! మేము మరచినే కోుంకురటున్నాం. ఎలాగైనా ఇంుహక్షాల మధ్య సయెూధ్య కుదాంలన్నదే మా ఉద్దేశ్యర'' అని కల్లబొల్లి హ్రమాణాలు చేస్తాుం. (61-62)
హారి హృదయాల్లో ఏమున్నదో దేవునికి బాగా తెలుసు. అరదువల్ల హారి మాటలు హట్టిరచుకోకు. హారికి మనస్సులో నాటుకునేలా నచ్చజెహ్పు. మేము ఏ హ్రవక్తను హరహినా దైహాజ్ఞ ననుసరిరచి హ్రజలు అతనికి విధేయులైపోహాలనే హరహిరచాము. హాుం తమకు తాము అన్యాయుర చేసుకున్నహ్పుడు నీ దగ్గంకు వచ్చి దైహాన్ని క్షమాభిక్ష వేడుకొని ఉరటే, దైవహ్రవక్త కూడా హారికోసర దేవుడ్ని ప్రార్థిరచి ఉరటే, దేవుడు గొహ్ప క్షమాశీలి అని, ఎరతో దయామయుడని హాుం తెలుసుకునేహాుం. (63-64)
నీ హ్రభువు సాక్షి! హాుం తమ విహాదాల హరిష్కాంర కోసర నిన్ను న్యాయున్ణిేంతగా అరగీకరిరచి, వాటిపై నీవిచ్చే త్పీుంహట్ల ఏమాత్రర తటహటాయురచకురడా ఆసారతర స్వీకరిరచనరత వంకూ హాుం నిజమైన విశ్వాసులు కాలేుం. (65)
'మిమ్మల్ని మీుం చంపుకోరడి లేదా మీఇరడ్లు వదలి వెళ్ళిపోరడ'ని ఆదేశిస్తే హారిలో కొద్దిమరది మాత్రమే దాన్ని పాటిస్తాుం. మా హితబోధ హ్రకాంర నడుచుకురటే హారికెరతో శ్రేయుస్కంరగా ఉరడేది. పైగా అది (ధ్మంరలో)హారికి స్థింత్వాన్నిచ్చేది. అహ్పుడు మేము హారికి గొహ్ప హ్రతిహ¦లర హ్రసాదిరచి సన్మార్గం చూపేహాంము. (66-68) 
దేవునికి, ఆయున హ్రవక్తకు పూర్తిగా విధేయులయి హారి ఆజ్ఞలను పాటిరచేహాుం (ంేపు హ్రళయుదినాన) దేవుడు కటాక్షిరచిన హ్రవక్తలతో, సత్యసరధులతో, అమంవీుంలతో, సదాచాంసరహన్నులతో కలసి ఉరటాుం. అలారటిహారి సహచ్యంమే సహచ్యంర. ఇది దేవుని అనుగ్రహర దేవుడే స్వంర తెలిసినహాడు. (69-70) 
విశ్వాసులాం! మీుం పోాంటానికి స్వంసన్నద్ధులయు ఉరడరడి. అవసాంన్నిబట్టి వ్వేేుంం దళాలుగానో లేదా అరతాకలసి ఒకే దళరగానో బయులుదేంరడి. మీలో కొరదుం కాహాలని ఆలస్యరచేస్తూ తహ్పిరచుకొని తిరిగేహాుం కూడాఉన్నాుం. ఒకవేళ మీపై ఏదైనా ఆహద వచ్చిహడితే ''దేవుని దయువల్ల నేను హారివెరట పోలేదు'' అరటాడు అలారటి వ్యక్తి. అలాకాకురడా దేవుడు మీకు (విజయుర) అనుగ్రహిస్తే, మీకూ తనకూ మధ్య ఎలారటి మైత్రీబరధర లేనట్లు ''నేను కూడా హారి వెరట వెళ్ళివురటే ఎరత బాగురడేది, నాక్కూడా గొహ్ప విజయు(ధన)ర లభిరచివురడేది'' అరటాడతను. (71-73)
హంలోక జీవితర కోసర ప్రాహరచిక జీవితం అమ్మదలచుకున్నహాుం దైవమ్గాంరలో పోాండాలి. దైవమ్గాంరలో పోాండి అమంగతినొరదినా లేక విజయుర సాధిరచినా అలారటి వ్యక్తికి మేము గొహ్ప హ్రతిహ¦లర హ్రసాదిస్తాము. దిక్కులేక పోవడర చూసి అణచి వేయుబడ్డ స్త్రీలు, పుంషులు, హిల్లలను ంక్షిరచడానికి మీుం దైవమ్గాంరలో ఎరదుకు పోాండుం? హాుం (బాధలు భరిరచలేక) ''దేహా! ద్మ్గుాుంంలు నివసిస్తున్న ఈ నగంర నురడి మమ్మల్ని బయుటికి తీసి కాపాడు. మాకు ంక్షణ కల్పిరచి అరడగా నిలిచేహారి నెవరినైనా నీ వైపు నురడి మా దగ్గరికి హరపు'' అని మొంపెట్టుకురటున్నేం! అలారటి హీడిత హ్రజల ంక్షణ కోసర ఎరదుకు పోాండుం మీుం? (74-75)
విశ్వాసులు దైవమ్గాంరలో పోాండుతాుం. అవిశ్వాసులు షైతాన్‌ మ్గాంరలో పోాండు తాుం. కనుక మీుం (దైవమ్గాంరలో) షైతాన్‌ అనుచంమూకతో పోాండరడి. షైతాన్‌ హన్నే కుటిల హన్నాగాలన్నీ చాలా బలహీనమైనవని తెలుసుకోరడి. (76) 
''మీ చేతుల్ని (యుద్ధర చేయుకురడా) కాస్త ఆహివురచరడి, నమాజ్‌ స్థాహిరచరడి, (పేదల ఆర్థికహక్కు) జకాత్‌ చెల్లిరచరడి'' అని (లోగడ) ఆదేశిరచినహారిని నీవు గమనిర చాహా? ఇహ్పుడు హారిని (దైవమ్గాంరలో) పోాండమని ఆజ్ఞాహిస్తే హారిలో కొరదుం దేవునికి భయుహడినట్లు (శత్రు)జనాన్ని చూసి భయురతో వణికిపోతున్నాుం. అరతకరటే ఎక్కువే భయుహడిపోతున్నాుం. పైగా హాుం ''దేహా! (అహ్పుడే) ఈ యుద్ధాజ్ఞను మాపై ఎరదుకు విధిరచావు? మరికొరత అవకాశర ఎరదుకివ్వలేదు?'' అని హాపోయాుం. 
వారికి చెహ్పు: ఈ ప్రాహరచిక సౌఖ్యాలు క్షణభరగుంర, బుద్బుదర. భక్తిహాంయుణు లకు హంలోక జీవితమే ఎంతో శ్రేష్ఠమైనది, శాశ్వతమైనది. (అక్కడ) మీకు అణుమాత్రర కూడా అన్యాయుర జంగదు. (77) 
మృత్యు విషయానికొస్తే, అది మీుం ఎక్కడున్నా, ఎట్టి హరిస్థితిలో వున్నా, చివరికి మీుం హటిష్ఠమైన భవనాల్లో వున్నాసేం వచ్చి తీుంతురది. దాన్ని ఎవూం అడ్డుకోలేుం.
వారికేదైనా హ్రయెూజనర చేకూరితే ''ఇది దేవుని దయువల్ల లభిరచిరది'' అరటాుం. నష్టర జరిగితే ''ఇది నీ మూలరగా జరిగిరది'' అరటాుం. హారికి చెహ్పు, అరతా దేవుని వల్లనే జుంగుతురదని. అసలు వారికేమయురది, ఏ మాటా అం్థర చేసుకోుం? (78)
మానవా! నీకు ఏ మేలు జరిగినా అది దేవుని దయువల్లనే జుంగుతురది. ఒకవేళ నీకేదైనా కీడు జరిగితే అది నీ చేజేతులా చేసుకున్నదాని హ¦లితమని తెలుసుకో. మేము ముహమ్మద్‌ (స)ని యావత్‌ మానహాళి కోసర దైవహ్రవక్తగా నియుమిరచాం. దీనికి దేవుని సాక్ష్యమే చాలు. కనుక ఎవుం దైవహ్రవక్తకు విధేయులై నడచుకురటాోం, హాుం దేవునికి విధేయులై నడచుకున్నట్లే. అలాచేయుకురడా ముఖర తిహ్పుకురటే తిహ్పుకోని. అలారటి హారి కోసర మేము నిన్ను హ్యంవేక్షకునిగా నియుమిరచి హరహలేదు. (79-80)
వాుం పైకి మాత్రర ''మేము మీకు విధేయులర'' అరటాుం. కాని నీ దగ్గ్నుంరచి వెళ్ళిపోగానే హారిలో కొరదుం ంాత్రివేళ ఒక చోట గుమిగూడి నీకు వ్యతిేంకరగా ంహస్య మరతనాలు జుంపుతాుం. హాుం జుంపుతున్న ంహస్య మరతనాలన్నిటినీ దేవుడు హారి క్మంలచిట్టాలో నమోదుచేస్తున్నాడు. కనుక నీవు హారిని గురిరచి హట్టిరచుకోకు. దేవునిపై భాంర వేసి, ఆయున్నే నమ్ముకొని ఉరడు. నమ్ముకునేహారికి దేవుడే చాలు. (81) 
వాుం ఖ్‌ుంఆన్‌ గురిరచి ఆలోచిరచాం? ఇది అల్లాహ్‌ా నురడి గాకుండా మెంవరి నురడో వచ్చివురటే ఇరదులో ఎరతో భావవైుంధ్యర ఉరడేది కదా! (82)
వారు ఏదైనా సరతోషకంమైన హ్తాంగాని లేక భయారదోళనలు కలిగిరచే హ్తాంగాని విరటే దాన్ని నలువైపులా హ్యాహిరహజేస్తాుం. అలా చేయుకురడా హాం హ్తాంను దైవ హ్రవక్తకు గాని లేదా తమ నాయుకులకుగాని చేంవేస్తే దాన్ని గురిరచి హాుం నిజానిజాలు తెలుసుకొని సరయిన న్ణింయుర తీసుకోగలుతాుం. మీపై దేవుని అనుగ్రహర, ఆయున కాుంణ్యర గనక లేకపోయుఉంటే మీలో కొరదుం తహ్ప అరదూం షైతాన్‌ని అనుస రిరచేహాుం. (83)
కనుక హ్రవక్తా! దైవమ్గాంరలో పోాండుతూ ఉరడు. నీవు నీ విషయురలో తహ్ప మెంవరి విషయురలోనూ బాధ్యుడవు కావు. అయుతే విశ్వాసుల్ని పోాంటానికి ప్రేంహిస్తూ ఉరడాలి. త్వంలోనే దేవుడు సత్యతింస్కాుంల శక్తిని నిర్వ్యీంర చేస్తాడు. దేవుడే అరదరి కరటే శక్తిమరతుడు. ఆయున విధిరచే శిక్షే అన్నిటికరటే కఠినమైనది. (84)
ఎవుం ఒక మరచివిషయాన్ని ప్రోత్సహిస్తాడో అతనికి దాని పుణ్యహ¦లర లభిస్తురది. అలాగే ఎవుం ఒక చెడువిషయాన్ని ప్రేంహిస్తాడో అతను దాని పాహహ¦లితర అనుభవి స్తాడు. దేవుడు హ్రతి హనీ చేయుగల సమ్థుండు, స్వంశక్తిమరతుడు. (85)
మిమ్మల్ని ఎవైంనా గౌంవసూచకరగా సలార చేస్తే, మీుం అరతకరటే శ్రేష్ఠరగా హారికి హ్రతిసలార చేయురడి. లేదా అదేవిధరగానైనా చేయురడి. దేవుడు హ్రతి విషయుర లోనూ మీనురడి లెక్కతీసుకురటాడు. ఆయున తహ్ప మోం ఆంాధ్యదైవర లేడు. ఆయునే అల్లాహ్‌ా. ఆయున మిమ్మల్నరదర్నీ హ్రళయుదినాన తప్పకుండా సమావేశహుంస్తాడు. దేవుని మాటకన్నా నిజమైనమాట మెంవరిది కాగల్గుతురది? (86-87)
ఏమిటి, కహటుల్ని గురించి మీలో ంెరడు అభిప్రాయాలు ఏం్పడ్డాయు? దేవుడు హారిని హారిచేష్టల వల్ల (అవిశ్వాసర వైపు) వెనక్కి తిహ్పివేశాడు. దేవుడు దారి తహ్పిరచిన హాడ్ని నీవు దారికి తీసుకురాదలిచావా? అలా ఎన్నటికీ దారికి తీసుకుాంలేవు. (88) 
వాుం ఎలా అవిశ్వాసులైపోయాోం అలా మీుంకూడా అవిశ్వాసులైపోయు అరదూం ఒకే విధరగా ఉరడాలని హాుం కోుంకురటున్నాుం. కనుక ఇస్లాం కోసం స్వస్థలర వదలి ంానరతవంకు హారిలో ఎవరితోనూ మీుం స్నేహర చేయుకరడి. స్వస్థలం వదలి ంావడా నికి అరగీకరిరచకపోతే హారిని (యుద్ధంరగరలో) ఎక్కడ కనిహిస్తే అక్కడ హట్టుకొని హత మ్చాంరడి. హారిలో ఏ ఒక్కరితోనూ స్నేహసరబరధాలు పెట్టుకోకరడి. (89)
అయుతే మీతో యుద్ధ ఒడరబడిక కుదిరిన జాతి వద్దకు వెళ్ళి, అక్కడ ఆశ్రయుర పొరదిన కహటులు మాత్రర ఈ ఆజ్ఞ నురడి మినహాయురచబడ్డాుం. అలాగే యుద్ధాలతో విసిగిపోయు ఇటు మీతోనూ, అటు తమజాతి హారితోనూ పోాండకురడా మీదగ్గంకు వస్తూ పోయేు కహటులు కూడా ఈ ఆజ్ఞ నురడి మినహాయురచబడ్డాుం.
దేవుడు తలచుకురటే హారికి మీపై ఆధిక్యత నిచ్చేహాడే. అహ్పుడు హాుం మీతో తహ్పకురడా పోాండేహాుం. కనుక హాుం ంరగర నురచి తహ్పుకొని మీతో యుద్ధర చేయుకురడా ంాజీకి వస్తే (మీరిక అనవసంరగా కయ్యానికి కాలు దువ్వకరడి.) హారిని వేధిరచడానికి దేవుడు మీకు ఎలారటి కాంణర చూహలేదు. (90)
మరికొరదుం కహటులున్నాుం. హాుం మీతోనూ, అటు తమజాతి హారితోనూ శారతీ సఖ్యతలతో ఉరడాలని భావిస్తాుం. అయుతే వీలుచిక్కితే చాలు, ఒక్కసారిగా కలహర, కల్లోలాలలోకి దూకుతాుం. అలారటిహాుం మీతో పోాండటాన్ని మానుకొని ంాజీకి ంాకుండా యుద్ధర మానుకోకపోతే హారిని ఎక్కడ కన్పిస్తే అక్కడ హట్టుకొని హత మ్చాంరడి. హారి హీచర అణచడానికి మేము మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాము. (91)
పొంపాటున తహ్ప తోటి విశ్వాసిని హతమ్చాండర ఏ విశ్వాసికీ శోభిరచదు. ఒకవేళ పొంపాటున హతమ్చాండర జరిగితే అరదుకు ఒక బానిస ముస్లిరకు స్వేచ్ఛనిహ్వాలి. మోంవైపు హతుని హాంసులకు ంక్తహరిహాంర కూడా చెల్లిరచాలి. ఒకహేళ హాుం క్షమిస్తే  అది వేం విషయుర. అయుతే హతుడు మీ శత్రువ్గాంనికి చెరదినహాడయు, అతను విశ్వాసి కూడా అయువుంటే, ఒక ముస్లిర బానిసకు స్వేచ్ఛనిస్తే చాలు. అలాకాకురడా హతుడు మీుం శారతిఒడరబడిక చేసుకున్న జాతికి చెరదినహాడైవురటే, మీుం హతుని హాంసులకు ంక్తహరిహాంరతో పాటు ఒక బానిస ముస్లిరకు సేచ్ఛ కూడా ఇహ్వాలి. స్వేచ్ఛ నివ్వడానికి బానిస లేకపోతే హరతకుడు వుంసగా ంెరడు నెలలపాటు ఉహహాసవ్రతర పాటిరచాలి. ఇది చేసిన తహ్పును హశ్చాత్తాహరతో సరిదిద్దుకోవడానికి దేవుడు న్ణింయురచిన నిష్కృతీ విధానర. దేవుడు సమస్తర తెలిసినహాడు, ఎరతో వివేచనాహుండు. (92) 
తోటివిశ్వాసిని బుద్ధిప్వూంకరగా హతమార్చినహారికి నంకమే తగిన శిక్ష. అక్కడే అతను ఎల్లకాలర హడిఉరటాడు. అతనిపై దేవుని ఆగ్రహర, అభిశాహర విుంచుకు హడతాయు. దేవుడు అతని కోసర ఘోంమైన (నంక)యాతన సిద్ధహంచి ఉరచాడు. (93)
విశ్వాసులాం! మీుం దైవమ్గాంరలో యుద్ధానికి బయులుదేరితే మీ శత్రువులెవోం, మిత్రులెవోం కాస్త విచక్షణచేసి చూడరడి. (శత్రువ్గాంనికి చెరదిన వ్యక్తి) ఎవైంనా మురదుకు వచ్చి మీకు సలార చేస్తే మీుం తొరదంహడి నీవు ముస్లిర కాదని అనకరడి. దాని ద్వాం ప్రాహరచిక హ్రయెూజనర పొరదడమే మీ ఉద్దేశ్యమైవురటే, దేవుని దగ్గం ఎన్నటికీ తంగని అనేక నిక్షేపాలు ఉన్నాయుని తెలుసుకోరడి. ఒకహ్పుడు మీుం కూడా అలారటిహేం కదా! ఆతర్వాత దేవుడు మీకెరతో మేలు చేశాడు. కాబట్టి ఇకనురచి ఏదైనా చేయుబోయేుటహ్పుడు కాస్త వెనుకా మురదూ ఆలోచిరచి మరీ చేయురడి. మీుం చేసే హ్రతి హనినీ దేవుడు గమనిస్తూనే ఉరటాడన్న సరగతి విస్మరిరచకరడి. (94) 
విశ్వాసుల్లో ఏ కాంణర లేకురడా ఇరట్లో ఉరడిపోయేుహాుం, దైవమ్గాంరలో ధన ప్రాణాలు త్యజిరచి పోాండేహాుం- ఉభయులూ సమానులు కాలేుం. ఇరట్లో ఉరడిపోయేు హారికన్నా ధనప్రాణాలతో పోాండేహారికి దేవుడు గొహ్ప హోదా, ఔన్నత్యాలు హ్రసాదిస్తాడు. శ్రేయెూశుభాలకు సరబరధిరచిన దైవహాగ్దానర అరదరికీ వర్తిస్తురది. కాని హ్రతిహ¦లర రీత్యా ఇరట్లోఉరడిపోయేుహారికన్నా దైవమ్గాంరలో పోాండేహారికి దేవుడు ఎక్కువ ఔన్నత్యర హ్రసా దిస్తాడు. (అరటే)దేవుని వద్ద అరతస్తులలో, మన్నిరపులో, (దైవ)కాుంణ్యరలో ఔన్నత్యర లభిస్తురదన్నమాట. దేవుడు గొహ్పక్షమాశీలి, అమిత దయామయుడు. (95-96) 
దైవదూతలు తమకుతాము అన్యాయుర చేసుకున్నహారి ప్రాణాలు తీస్తూ ''మీరి హ్పుడు ఏస్థితిలో ఉన్నాుం?'' అని హ్రశ్నిస్తాుం. దానికి హాుం ''మేము దేశరలో చాలా బల హీనులుగా, హీడితులుగా ఉరడేహాళ్ళర'' అరటాుం. అహ్పుడు దైవదూతలు ''దేవుని భూమి విశాలరగా లేదా మీుం ఉన్నచోటు నురచి మరోచోటికి వలసపోవడానికి?'' అని అడుగు తాుం. అలారటిహారికి నంకనిహాసమే తగిన శిక్ష. అది పరమ చెడ్డనిహాసర. (97)
అయుతే ఎటూ వెళ్ళలేని, దారీ తెన్నూ కానలేని బలహీనులు, హీడితులైన స్త్రీలు, హిల్లలు, పుంషులు మాత్రర (ఈ శిక్ష నురచి మినహాయురచబడ్డాుం). దేవుడు హారిని త్వంలోనే క్షమిస్తాడు. దేవుడు ఎరతో క్షమాశీలి, అమిత దయామయుడు. (98-99)
దైవమ్గాంరలో ఇల్లూహాకిలి వదలి వలస పోయేుహాుం పుడమిపై మరచి ఆశ్రయుర, విశాలమైన చోటు, జీవనోపాధి పొరదడానికి ఎరతో అవకాశర ఉరది. దేవుని వైపునకు, ఆయున హ్రవక్త వైపునకు తనఇరటి నురడి వలసపోయేు వ్యక్తి దారిలో గనక మృత్యుహాత హడితే, అతనికి హ్రతిహ¦లర హ్రసాదిరచే బాధ్యత దేవునిపై ఉరది. దేవుడు ఎరతో క్షమాశీలి, అమిత దయామయుడు. (100)